Jurala | ఫలించిన రైతుల పోరాటం.. నేడు జూరాల ఎడమ కాలువకు నీళ్లు విడుదల చేయనున్న అధికారులు
Jurala | జూరాల ప్రాజెక్టు పరిధిలోని అమరచింత, ఆత్మకూరు మండలాల రైతుల పోరాటం ఫలించింది.
Jurala | జూరాల ప్రాజెక్టు పరిధిలోని అమరచింత, ఆత్మకూరు మండలాల రైతుల పోరాటం ఫలించింది. సాగునీటి కోసం రైతులు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఈ క్రమంలో జూరాల ప్రాజెక్టు పరిధిలో సాగునీరు అందక ఎండిపోతున్న పంటలను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నీటిని విడుదల చేయాలని నిన్న(సోమవారం) మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. అనంతరం ప్రాజెక్ట్ సీఈతో ఫోన్లో మాట్లాడి క్షేత్రస్థాయిలో రైతాంగం ఎదుర్కొంటున్న తీవ్రమైన పరిస్థితులను వివరించారు.
సీఈ సానుకూలంగా స్పందించి ఉన్నత అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని రాంమోహన్ రెడ్డికి హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా జూరాల ఎడమ కాలువకు ఈరోజు మధ్యాహ్నం నీరు విడుదల చేస్తామని ప్రాజెక్టు సీఈ హామీ ఇచ్చినట్టు తెలిపిన రామ్మోహన్ రెడ్డి తెలిపారు. రైతుల కోసం ఎన్ని నిర్బంధనలైనా ఎదుర్కొంటామని, ఇది రైతుల విజయమని ఆయన తెలిపారు. ధర్నాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

