Harish Rao | దమ్ముంటే నువ్వే సిద్దిపేటలో నా మీద పోటీ చెయ్.. సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్
Harish Rao | దమ్ముంటే నువ్వే సిద్దిపేటలో కాంగ్రెస్ తరఫున నా మీద పోటీ చెయ్ అని మాజీ మంత్రి హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.
Harish Rao | దమ్ముంటే నువ్వే సిద్దిపేటలో కాంగ్రెస్ తరఫున నా మీద పోటీ చెయ్ అని మాజీ మంత్రి హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. నిన్న సిద్దిపేటలో సీఎం పర్యటనపై హరీశ్ రావు స్పందించారు. ఇందిరమ్మ జీవిత బీమా మీద సభ పెట్టి దాని గురించి మాట్లాడకుండా కేసీఆర్‌ను, కేటీఆర్‌ను, నన్ను 140 సార్లు తలుచుకు న్నాడు. 63 సార్లు కేసీఆర్ పేరు, 53 సార్లు నా పేరు, 24 సార్లు కేటీఆర్ పేరు తీశాడని అంటే నీకు ఎంత భయం పట్టుకున్నదో చూడు అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఒక కోవర్ట్, సబ్వర్ట్, పర్వర్ట్ చంద్రబాబు జలదోపిడీకి సహకరించే కోవర్ట్, వ్యవస్థను భ్రష్టు పట్టించిన సబ్వర్ట్, వికృత మనస్తత్వం కలిగిన పర్వర్ట్ అని ఘాటుగా స్పందించారు. తెలంగాణకు నువ్వు చేస్తున్న ద్రోహాన్ని ప్రజలకు ఆధారాలతో సహా వివరిస్తాను. దమ్ముంటే అసెంబ్లీ పెట్టి మైక్ కట్ చేయకుండా ఉండు రేవంత్ రెడ్డి అని సవాల్ విసిరారు.
గంటలో 140 సార్లు రేవంత్ రెడ్డి మా పేర్లు తలుచుకున్నాడు
అంటే నీకు ఎంత భయం పట్టుకున్నదో చూడు
ఇందిరమ్మ జీవిత బీమా మీద సభ పెట్టి దాని గురించి మాట్లాడకుండా కేసీఆర్‌ను, కేటీఆర్‌ను, నన్ను 140 సార్లు తలుచుకున్నాడు
63 సార్లు కేసీఆర్ పేరు, 53 సార్లు నా పేరు, 24 సార్లు కేటీఆర్ పేరు తీశాడు
– హరీష్ రావు
— Telugu Scribe (@TeluguScribe) November 20, 2026
దమ్ముంటే అసెంబ్లీ పెట్టి మైక్ కట్ చేయకుండా ఉండు రేవంత్ రెడ్డి
తెలంగాణకు నువ్వు చేస్తున్న ద్రోహాన్ని ప్రజలకు ఆధారాలతో సహా వివరిస్తాను
– హరీష్ రావు https://t.co/eiSQiEfBbN
— Telugu Scribe (@TeluguScribe) November 20, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | దమ్ముంటే నువ్వే సిద్దిపేటలో నా మీద పోటీ చెయ్.. సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్
Negligence | ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో అధికారుల నిర్లక్ష్యం..సర్పంచును పక్కనపెట్టి ప్రారంభోత్సవం
సాగర్ నీటి వనరుల పరిరక్షణ, ప్రాజెక్టు భద్రతపై రిటైర్డ్ ఇంజనీర్ల బృందం పరిశీలన
O.M Review | ధనుష్ ‘ఓం’ రివ్యూ.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమా ఎలా ఉందంటే!
Kotha Prabhakar Reddy | సీఎం హుందాతనాన్ని కాపాడుకోవాలి: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

