KTR | కేటీఆర్ సవాల్‌కు మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally) స్పందించారు.
తాను తెలంగాణ భవన్‌కు నేడు 11 గంటలకు వస్తానని మంత్రి ప్రతి సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్ లోకి చేరిన పదిమంది ఎమ్మెల్యేలు తాము ఏ పార్టీలో చేరలేదని ప్రగల్భాలు పలుకుతున్నారని, వాస్తవంగా వారు పార్టీ మారకుంటే ఈ నెల 21న జరిగే బీఆర్ఎస్ సమావేశానికి హాజరుకా