కొండాపూర్‌లో రేవ్‌పార్టీపై ఈగల్ టీం, గచ్చిబౌలి పోలీసులు దాడిచేశారు. ఇద్దరు డ్రగ్స్ పెడ్లర్లతో పాటు ఓ సప్లమ్దారుడు, ముగ్గురు కన్జుమ్యర్లను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 20 గ్రాముల కొకైన్, 20 గ్రాముల 8 ఎ�
Traffic Jam | హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
Hyderabad Rains : హైదరాబాద్‌లో మరోసారి వర్షం దంచికొట్టింది. సోమవారం వాన బీభత్సనానికి రహదారులన్నీ జలమయం కాగా.. మంగళవారం కూడా కొన్ని చోట్ల అదే పరిస్థితి కనిపించింది.
మండలంలోని కొండాపూర్ గ్రామంలో గ్రామీణ ఉపాధి పథకం ద్వారా నర్సరీలో పెంచిన ఈత మొక్కలను తిమ్మాపూర్ ఎక్సైజ్ ఎస్సై భారతి కొండాపూర్ లోని ఈతవనంలో బుధవారం మొక్కలు నాటారు.
కొండాపూర్ (Kondapur) సీఐగా సుమన్ కుమార్, ఎస్ఐగా సోమేశ్వరీ బాధ్యతలు స్వీకరించారు. కొండాపూర్ సీఐగా విధులు నిర్వహించిన వెంకటేశం సదాశివపేట సీఐగా బదిలిపై వెళ్లారు. అలాగే ఇప్పటి వరకు కొండాపూర్‌లో ఎస్ఐగా పనిచ�
కొండాపూర్ మండలంలో అక్రమ మట్టి తవ్వకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అనుమతులు లేకుండానే మట్టి దొంగలు చెలరేగుతున్నారు. కొండాపూర్ మండల కేంద్రంలోని కొండాపూర్‌లో.. మల్కాపూర్‌లోని పెద్ద చెరువులో విపరీతం�
కొండాపూర్ గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ ప్రభాకర్‌పై దాడి చేసిన అదే గ్రామానికి చెందిన భారతారపు లింగయ్య, కుమారస్వామిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ-టీఎస్ఎఫ్డీసీ ఆధ్వర్యంలో కొండాపూర్ ఫారెస్ట్ ట్రెక్పార్క్లో శని, ఆదివారాలలో నేచర్ క్యాంప్ నిర్వహించేలా అధికారులు ప్రణాళికలు రచించారు.