BRS | బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నాయకులు
BRS | శేరిలింగంపల్లి నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంగారం సునీల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ నవతా రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
కొండాపూర్ : ఇచ్చిన హామీలు నెరవేర్చక, మాయమాటలతో మభ్య పెడుతున్న కాంగ్రెస్ పార్టీలో పనిచేయలేమంటూ ఒక్కొక్కరిగా కాంగ్రెస్ నాయకులు( Congress Leaders) గులాబీ బాట పడుతున్నారు. బుధవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంగారం సునీల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ నవతా రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR) సమక్షంలో బీఆర్ఎస్ (BRS) పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని, పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ చేసే మోసాలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలిసేలా చేయాలని, ఎన్నికలెప్పుడు వచ్చిన గులాబీ పార్టీదే విజయం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మిద్దెల మల్లారెడ్డి, గంగారం సంగారెడ్డి, చందర్ రావు, గౌస్, అనంతరెడ్డి, ఫయాజ్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actress Surekha Vani | నటి సురేఖ వాణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. ప్రైవేట్ వీడియోలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం!
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో వెంటిలేటర్ల చోరీ.. దొంగల ముఠా అరెస్ట్!
Sandra Venkata Veeraiah | హెలికాప్టర్ ఖర్చులు తగ్గించి రైతులకు పరిహారం ఇవ్వాలి: సండ్ర డిమాండ్
Vaddiraju Ravichandra | కరువు వేళ మంత్రులకు హెలికాప్టర్ పర్యటనలా?.. రైతుల కష్టాలు పట్టించుకోరా: వద్దిరాజు ఫైర్
Ramayana | ‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

