డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్రలో భాగంగా చిగురుమామిడి మండల కేంద్రంలో జేఏసీ మరియు మహిళా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ముగింపు సభ నిర్వహించారు. చిగురుమామిడి బస్టాండ్ నుండి సమావేశ మందిరం వరకు మహిళలు పెద్ద ఎత్తు�
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన నిరుపేదలకు అన్యాయం జరుగుతుందని, ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో ఈ జాబితాను రూపొందించడంలో ఆంతర్యం ఏమిటని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస�
వేసవిలో అత్యంత క్లిష్టమైన నెలగా భావించే మే లో ఎండల తీవ్రత అంతకంతకు పెరుగుతుండగా, కరీంనగర్ (Karimnagar) జిల్లాలోని నీటివనరులన్నీ నిండుకున్నాయి. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు అడుగంటి ఒండ్రు మట్టి తేలింది.
అకాల వర్షం, ఎదురుగాలులకు నేలరాలిన మామిడి తోటల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని ముదిమాణిక్యం, గాగిరెడ్డిపల్లి, గురుకు
గాలి బీభత్సానికి అకాల వర్షం కు మండలంలో మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని డివిజనల్ హార్టికల్చర్ అధికారిని మంజువాణి అన్నారు. మండలంలోని ముదిమాణిక్యం,ఇందుర్తి, గునుకులపల్లి, లంబాడి పల్లి గ్రామాల్లో ర�
చిగురుమామిడి, మే 4: తెలంగాణ ప్రభుత్వం ఆరేళ్ల క్రితం హరితహారంలో భాగంగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాల నిర్వహణ ప్రస్తుతం లోప భూయిష్టంగా మారింది. అధికారుల పర్యవేక్షణ కరువు, సిబ్బందిలో అల
చిగురుమామిడి, మే 4: మండలంలోని రేకొండ గ్రామంలో అప్పాల ఐలయ్య అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా వారి కుటుంబానికి గ్రామానికి చెందిన మిలీనియం ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం రూ.పదివేల నగదు సాయం అందజేశారు.
మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో ఐకేపీ (సెర్ప్) ధాన్యం కొనుగోలు కేంద్రానికి 685 సర్వే భూమిని ప్రభుత్వం కేటాయింపును దృష్టిలో ఉంచుకొని కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ శనివారం ఆ భూమిని పరిశీలించారు. రైతులకు ప్రయోజ�
CPI | చిగురుమామిడి, మే 2: చిగురుమామిడి మండలం భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మండల కార్యదర్శిగా (సీతారాంపూర్) గ్రామానికి చెందిన నాగెల్లి లక్ష్మారెడ్డి మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Indiramma house | చిగురుమామిడి, మే 2: ఇల్లిస్తామంటే ఆశగా దరఖాస్తు చేసుకున్నామని, తామంతా అర్హులమని, తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని బాధితులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన మండలంలోని సుందరగిరి గ్రామంలో శుక్రవారం చోటుచేస�
Intelligence failure | చిగురుమామిడి, మే 2: పహల్గాం దాడి బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం, నిఘా వ్యవస్థ వైఫల్యంతో అమాయక ప్రజలు బలి కొన్నారని సీపీఐ జాతీయ నేత చాడ వెంకట్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సీపీఐ కార్యాలయం మ
caste census | చిగురుమామిడి, మే 1: జనాభా లెక్కల్లో కుల గణన కూడా చేపట్టాలని కేంద్ర కెబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడాన్ని మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గీకురు రవీందర్ స్వాగతిస్త�
మండలంలోని అన్ని గ్రామాల్లో కార్మికులు, తాపీ, మేస్త్రి హమాలీలు, వివిధ కార్మిక సంఘాల నాయకులు, కమ్యూనిస్టు నాయకులు గ్రామాల్లో డప్పు చప్పులతో ఊరేగింపుగా బయలుదేరి మేడే జెండాను ఎగరవేశారు. చిగురుమామిడి, రేకొండ
Strengthen the CPI | చిగురుమామిడి, ఏప్రిల్ 30: భారతదేశంలో మహోజ్వల పోరాట చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ బలోపేతం కోసం సీపీఐ శ్రేణులు కృషి చేయాలని ఆ పార్టీ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు.
Chada Venkata Reddy | రుణమాఫీ కానీ రైతులతో కలిసి రైతు వేదికలో వ్యవసాయ అధికారి రాజులనాయుడు వద్ద గ్రామాల వారిగా రుణమాఫీ కానీ రైతుల వివరాలను సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి బుధవారం అడిగి తె