Chigurumamidi | చిగురుమామిడిలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బడిబాట
చిగురుమామిడి మండల కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బడి బాట కార్యక్రమం గురువారం నిర్వహించారు. విధులలో ర్యాలీ నిర్వహించి చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని కోరారు.
Chigurumamidi | చిగురుమామిడి, మే 21 : చిగురుమామిడి మండల కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బడి బాట కార్యక్రమం గురువారం నిర్వహించారు. విధులలో ర్యాలీ నిర్వహించి చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని కోరారు. ఐదు సంవత్సరాలలోపు ఉన్న పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని వారికి మెదడు అభివృద్ధికి ఎక్కువ చదివేందుకు ఆటపాటలతో పాటు విద్యను గుర్తుండిపోయేలా నేర్పిస్తున్నట్లు చెప్పారు.
అంగన్వాడీ కేంద్రాలలో ప్రభుత్వం ద్వారా అందించే పౌష్టికాహారం చిన్నారులకు, గర్భిణీ, బాలింతలకు అందించే పలు అంశాలను ఇంటింటా వివరించారు. ఐదు సంవత్సరాల లోపు చిన్నారులను తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించాలని సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ధనలక్ష్మి, ఇందిర, ప్రభుత్వ పాఠశాల హెచ్ఎంలు ఇర్షత్, సుజాత, సీఆర్పీ ఆంజనేయులు, ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

