వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని అడిషనల్ డీఎంహెచ్వో రాజగోపాల్ అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని ఆయన శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) పథకంలో భాగంగా 2026- 27 సంవత్సరానికి పనులు గుర్తింపు గాను మండలంలోని లంబాడి పల్లి, ముదిమాణిక్యం, పీచుపల్లి, ఓగులాపూర్ గ్రామాల్లోని గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద గ్రామసభ నిర్వహిం�
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో సురక్ష హాస్పిటల్ హుస్నాబాద్, శ్రీనివాస విజన్ సెంటర్ చిగురుమామిడి, శరత్ మాక్సిజన్ హాస్పిటల్ కరీంనగర్ సంయుక్త ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలో ఉచిత కంటి మెగా వైద్య శ
చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న భాషబత్తిని ఓదెలు కుమార్ కు సైన్స్ అకాడమీ(మాస్టర్ ఆఫ్ టీచర్స్ సైన్స్ ఎడ్యుకేటర్) టెక్ మహేంద్ర ఫౌండేషన్ వారు అవార్డు ప్
చిగురుమామిడి, అక్టోబర్ 10: బలహీన వర్గాలకు చెందిన బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లు పేరుతో మోసం చేస్తుందని బిఆర్ఎస్ అనుబంధ బీసీ సెల్ మండల అధ్యక్షుడు అనుమాండ్ల సత్యనారాయణ అన్నారు. మండల కేంద్రంలో బస�
అక్షరాలు నేర్చుకునేందుకు అంగన్వాడీలకు కేంద్రాలకు వచ్చేచిన్నారులు భయం భయంగా అంగన్వాడీ కేంద్రాల్లో బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. మండల కేంద్రంలోని అంగన్వాడీ-4వ సెంటర్ రెండు నెలల క్రితం అద్దె రూముకు మార్�
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన మొలుగూరి లోకేందర్ కుటుంబానికి అల్లియన్స్ క్లబ్ రేకొండ సభ్యులు పదివేలలోపు నగదు సహాయం అందజేశారు.
చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న భాషబత్తిని ఓదెలు కుమార్ జెట్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఏప్రిల్ 2023లో స్థాపించబడిన జటా�
చిగురుమామిడి మండలంలోని రేకొండ, చిగురుమామిడి, బొమ్మనపల్లి,ఇందుర్తి తదితర గ్రామాల్లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల 1989-90 పదో తరగతి కి చెందిన 40 మంది పూర్వ విద్యార్థులు 35 సంవత్సరాల తర్వాత పాఠశాలలో ఒకే వేదికపై కలిసి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. సో�
చిగురుమామిడి మండల కేంద్రం లోని మండల పరిషత్ కార్యాల ఆవరణలో ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న బతుకమ్మలకు బహుమతులను అందజేశారు. ఎంపీడీవో మధుసూదన్ సూపరింటెండెంట్ ఖాజామోహిన
బతుకమ్మ పర్వదినము పురస్కరించుకొని మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద మహిళా ఉద్యోగులు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయలక్ష్మి మండల సమైక్య (సే ర్ఫ్) ఆధ్వర్యంలో మహిళా సంఘాల ప్రతినిధులు, సేర