Chigurumamidi | చిగురుమామిడిలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
చిగురుమామిడి మండల కేంద్రంలోని పాంబండ వద్ద పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం ప్రథమ వార్షికోత్సవం పురస్కరించుకొని పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు ఆలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Chigurumamidi | చిగురుమామిడి, మే 12 : చిగురుమామిడి మండల కేంద్రంలోని పాంబండ వద్ద పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం ప్రథమ వార్షికోత్సవం పురస్కరించుకొని పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు ఆలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం నుండి మంటపారాధనలు, నిత్య హోమాలు నిర్వహించారు. సువర్చల సహిత ఆంజనేయ స్వామి వారి కళ్యాణం నిర్వహించారు.
మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం, చతుస్థానార్చన, మూలమంత్ర, మూర్తి మంత్ర హోమాలు, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, పూర్ణాహుతి నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అభివృద్ధి కమిటీ అన్ని ఏర్పాట్లు నిర్వహించారు. ఆంజనేయస్వామి జయంతి వేడుకలను పాంబండ పంచముఖ ఆంజనేయ స్వామి పీఠాధిపతి గురు ఉమేష్ స్వామీజీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadi Saikumar | శంబాల హిట్.. మరో మిస్టిక్ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు ఆది సాయికుమార్!
Beauty Tips | తరచూ నెయ్యితో మర్దన చేస్తే జుట్టు బాగా పెరుగుతుందా..?
IndiGo | సౌదీపై హౌతీ దాడుల ఎఫెక్ట్.. రియాద్, జెద్దా నుంచి విమానాలు రద్దు చేసిన ఇండిగో
Train | డిసెంబర్ 4న విజయ్ సేతుపతి ‘ట్రైన్’.. నితిన్, నాగచైతన్య సినిమాలకు గట్టి పోటీ!
Bathukamma Celebrations | దుబాయ్లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

