Thousand Pillar Temple | చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో హనుమాన్ జయంతిని పురస్కరిం చుకొని ఆలయ ప్రాంగణంలో ప్రసన్నంజనేయస్వామి సన్నిధిలో జయంతి ఉత్సవం గణపతిపూజతో వైభవంగా నిర్వహించారు.
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఉదయం నుంచి భక్తులతో ఆలయం కీటకిటలాడింది.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని పలు ఆలయాలలో పెద్ద హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సుల్తానాబాద్ పట్టణంలోని పెరిగిద్ద హనుమాన్ ఆలయంతో పాటు సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల శ్రీసీతా
Bhadrachalam | దీక్షకుంట గ్రామానికి చెందిన హనుమాన్ మాలదారులు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి శుక్రవారం నెక్కొండ మండలంలోని దీక్షకుంట గ్రామం నుంచి పాదయాత్రగా బయలుదేరారు.
రాష్ట్ర బీజేపీలో హనుమాన్ జయంతి రోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. కొన్ని రోజులుగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు చేస్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బుజ్జగించే పనిలో కాషాయ పార్టీ తలమునకలైం�
వేలాది మంది హనుమాన్ మాల దీక్షాపరులతో కొండగట్టు కాషాయమయమైంది. రామ లక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్‌కీ.., శ్రీ రామ జయ రామ, జయ జయ రామ.. అను రామ నామ సంకీర్తనలతో మార్మోగి పోయింది.
Hanuman Jayanti | ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో శనివారం హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామి ఆలయాల్లో వ్రతాలు, నోములు,అభిషేక పూజలు, యజ్ఞహోమాలు చేశారు.
Hyderabad | హనుమాన్ జయంతిని పురస్కరించుకొని బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్‌ల సంయుక్త ఆధ్వర్యంలో గౌలిగూడలోని చారిత్రాత్మక రామ మందిరంలో, హనుమంతునికి మహా యజ్ఞం నిర్వహించారు.
Hanuman Jayanti | ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో శనివారం ఘనంగా హనుమన్ జయంతి వేడుకలను నిర్వహించారు. మాగనూరు కృష్ణ , ఊట్కూర్ మండలాల్లో తెల్లవారుజాము నుంచే హనుమాన్ ఆలయాల్లో పూజలు చేశారు.
Hanuman Jayanti | కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం లో హనుమాన్ జయంతి వేడుకలు భక్తులు భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి అన్ని హనుమాన్ మందిరం లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నగరంలో శనివారం జరిగే హనుమాన్ విజయోత్సవ యాత్రకు 20వేల మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. సీసీ కెమెరాలతో పాటు డ్రోన్లతో నిఘా ఉంటుందని, హైదరాబ
ఉమ్మడి జిల్లాలో శనివారం హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సారంగపూర్ హనుమాన్, గోల్ హనుమాన్, రోకడ్ హనుమాన్, నల్ల హనుమాన్ మందిరంతోపాటు కామారెడ్డి జిల్లాలోని
హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల 12న ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు మద్యం, కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు. స్టా