వీర హనుమాన్ విజయ శోభాయాత్ర ఏర్పాట్లను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పర్యవేక్షించారు. గౌలిగూడ నుంచి తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వరకు ర్యాలీ జరగనున్న ప్రాంతంలో జరుగుతున్న ఏర్పాట్లను హిందూ ధా
Kondagattu | ఈ నెల 11 నుండి 13 వ తేదీ వరకు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి జయంతి ఉత్సవాల కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మినీ కాన్ఫరెన్స్ హాల్లో హనుమాన్ జయ�
వరంగల్ జిల్లాలో హనుమాన్ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. వరంగల్ వరద దత్తక్షేత్రంలో వేలాది మంది భక్తులు ఆంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని ర�
చేర్యాల పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో శనివారం హనుమాన్ జయంతిని భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఆలయాల్లో వేద పండితులు, పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు భక్తులు అన్నదానం చేసి మొక
జిల్లా వ్యాప్తంగా శనివారం హనుమాన్ పెద్ద జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. ఈ సందర్భంగా ఆలయాల ప్రాంగణాల్లో జైబోలో హనుమాన్ కీ జై.. అంటూ నినదించారు.
హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. అర్చనలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. జిల్లా కేంద్రంలోని హెలీప్యాడ్ మైదానం, కశ్మీర్గడ్డల�
జగిత్యాల జిల్లాలోని కొండగట్టు (Kondagattu) అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెద్ద హనుమాన్ జయంతి నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. హనుమాను దీక్ష విరమణ కోసం రాష్ట్ర నలుమూలల నుంచి మాలదారులు తరలిరా�
మహబూబ్‌నగర్‌లో హనుమాన్ జయంతి సందర్భంగా బజరంగ్దళ్ ఆధ్వర్యంలో మంగళవారం శోభాయాత్ర నిర్వహిం చారు. కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ ఎంపీ అభ్యర్థి
మెదక్ జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. హనుమాన్ ఆలయాల్లో ఉదయం నుంచే అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. అనంతరం అన్నదానకార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
హనుమాన్ జయంతి సందర్భంగా ఏటా నిర్వహించే వీర హనుమాన్ శోభాయాత్ర (Hanuman Shobhayatra) ప్రారంభమైంది. గౌలిగూడలోని రామ మందిరంలో యజ్ఞంతో హనుమాన్ పూజలను ప్రారంభించారు. అనంతరం శోభాయాత్ర రామ మందిరం నుంచి మొదలైంది.
వేళ కాని వేళ ఊరు దాటుతున్నాం.. పలికే మంత్రం హనుమంతం. నిద్రలో పీడకల వచ్చి ఉలిక్కిపడి లేచాం.. స్మరించే నామం శ్రీ ఆంజనేయం.మారుతి మననం.. బతుకును సరళం చేస్తుందని నమ్మకం. గ్రహబాధలు తొలగిస్తుందని విశ్వాసం.