ఘనంగా హనుమాన్ జయంతి
మహబూబ్‌నగర్‌లో హనుమాన్ జయంతి సందర్భంగా బజరంగ్దళ్ ఆధ్వర్యంలో మంగళవారం శోభాయాత్ర నిర్వహిం చారు. కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
- ప్రత్యేక పూజలు చేసిన భక్తులు
- పలు చోట్లా శోభాయాత్రలు
పాలమూరు/మరికల్/ధన్వాడ/దేవరకద్ర/దేవరకద్ర రూరల్/ దామరగిద్ద/ నారాయణపేట టౌన్/ మక్తల్/ జడ్చర్ల, ఏప్రిల్ 23 : మహబూబ్‌నగర్‌లో హనుమాన్ జయంతి సందర్భంగా బజరంగ్దళ్ ఆధ్వర్యంలో మంగళవారం శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. మరికల్ లో వీహెచ్‌పీ, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. ధన్వాడ మండల కేంద్రంలో ని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దేవరకద్రలోని ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. అదేవిధంగా కౌకుంట్ల, చిన్నచింతకుంట మండలాల్లోనూ హనుమాన్ జయంతిని నిర్వహించారు. దామరగిద్దలోని సంజీవరాయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. విఠలాపూర్‌లో బండలాగుడు పోటీలు, రెట్టపట్ల పోటీలు చేపట్టారు. నారాయణపేట పట్టణంలోని బారంబావి నుంచి గొడుగుగేరి హనుమాన్ మందిరం వరకు హనుమాన్ విగ్రహంతో శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్ణికారెడ్డి త దితరులు పాల్గొన్నారు. అనంతరం డోలారోహణం నిర్వహించారు. మక్తల్, జడ్చర్ల, నవాబ్‌పేట్ తదితర పట్టణాల్లో హనుమాన్ శోభాయాత్రను నిర్వహిం చగా వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

