IndiGo Flight | ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. గన్నవరంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
IndiGo Flight | ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్టులో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది .
అమరావతి : ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరం ( Gannavaram ) ఎయిర్పోర్టులో ఇండిగో విమానం (IndiGo flight ) అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది . హైదరాబాద్కు బయలు దేరడానికి గన్నవరంలో టేకాఫ్ అవుతున్న సమయంలో సాంకేతిక సమస్యను గుర్తించిన విమాన సిబ్బంది వెంటనే అక్కడే ఎమర్జెన్సీగా నిలిపివేశారు.
ఈ విమానంలో ఏపీ మంత్రి గొట్టిపాటి రవి( Minister Gottipati Ravi ) , ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ, మరో 70 మంది ప్రయాణికులున్నారు. సాంకేతిక సమస్య కారణంగా విమాన ప్రయాణాన్ని రద్దు చేయడంతో మంత్రి, ఎమ్మెల్యేలు రోడ్డుమార్గాన బయలు దేరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

