జిల్లా వ్యాప్తంగా శనివారం హనుమాన్ పెద్ద జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. ఈ సందర్భంగా ఆలయాల ప్రాంగణాల్లో జైబోలో హనుమాన్ కీ జై.. అంటూ నినదించారు.
హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. అర్చనలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. జిల్లా కేంద్రంలోని హెలీప్యాడ్ మైదానం, కశ్మీర్గడ్డల�
జగిత్యాల జిల్లాలోని కొండగట్టు (Kondagattu) అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెద్ద హనుమాన్ జయంతి నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. హనుమాను దీక్ష విరమణ కోసం రాష్ట్ర నలుమూలల నుంచి మాలదారులు తరలిరా�
మహబూబ్‌నగర్‌లో హనుమాన్ జయంతి సందర్భంగా బజరంగ్దళ్ ఆధ్వర్యంలో మంగళవారం శోభాయాత్ర నిర్వహిం చారు. కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ ఎంపీ అభ్యర్థి
మెదక్ జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. హనుమాన్ ఆలయాల్లో ఉదయం నుంచే అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. అనంతరం అన్నదానకార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
హనుమాన్ జయంతి సందర్భంగా ఏటా నిర్వహించే వీర హనుమాన్ శోభాయాత్ర (Hanuman Shobhayatra) ప్రారంభమైంది. గౌలిగూడలోని రామ మందిరంలో యజ్ఞంతో హనుమాన్ పూజలను ప్రారంభించారు. అనంతరం శోభాయాత్ర రామ మందిరం నుంచి మొదలైంది.
వేళ కాని వేళ ఊరు దాటుతున్నాం.. పలికే మంత్రం హనుమంతం. నిద్రలో పీడకల వచ్చి ఉలిక్కిపడి లేచాం.. స్మరించే నామం శ్రీ ఆంజనేయం.మారుతి మననం.. బతుకును సరళం చేస్తుందని నమ్మకం. గ్రహబాధలు తొలగిస్తుందని విశ్వాసం.
హనుమాన్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ వీరాంజనేయ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్ర కనుల పండువగా సాగింది.
రాబో యే రోజుల్లో మహాశివరాత్రి, గుడ్ ఫ్రైడే, రంజాన్, ఉగాది, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి తదితర పండుగలను పురస్కరించుకొ ని సీపీ కల్మేశ్వర్ సింగేనవార్ ఆదేశాల మేరకు సమయం సడలింపు చేసినట్లు తెలిపారు.
హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా ఆదివారం జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రం కాషాయమయమైంది. లక్షమందికిపైగా దీక్షాపరుల రాకతో ఆలయ ప్రాంగణం జనసంద్రంగా మారింది.
సర్వమతాల సారాంశం మానవత్వమేనని, ప్రపంచానికి మంచి చేసేలా రాజకీయాలకుతీతంగా భక్తి భావాన్ని పెంచిపోషించడం ద్వారా సమాజంలో ప్రశాంతతను నెలకొల్పాల్సిన బాధ్యత అందరిపైన ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివ�