చిగురుమామిడి, జనవరి 06 : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి పీఆర్టీయూ మండల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, సర్పంచ్ ఆకవరం భవాని, ఎంపీడీవో విజయ్ కుమార్, తహసిల్దార్ రమేష్, మండల విద్యాధికారిని పావని, సూపరిండెంట్ ఖాజా మొయినిద్దీన్, ప్రధానోపాధ్యాయులు ఇర్షద్, చిగురుమామిడి పీఆర్టీయూ టిఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు బాల్ రెడ్డి, రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షులు వెంకట్ రెడ్డి, కార్యదర్శి తిరుపతి నాయక్, మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లింగారెడ్డి, మల్లినాథ శాస్త్రి, రామ్ కిరణ్, శివరాం పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Aloe Vera For Skin | చర్మ సంరక్షణకు ఎంతో మేలు చేసే కలబంద.. ఎలా వాడాలంటే..?
Former Minister Roja | పదింతల మూల్యం చెల్లించక తప్పదు..అధికారులకు మాజీ మంత్రి రోజా హెచ్చరిక
Pune | బాల్కనీలో ఇరుక్కుపోయిన యువకులు.. బ్లింకిట్ డెలివరీ బాయ్ కు ఫోన్.. తర్వాత ఏం జరిగిందంటే..