SLBC Tunnel Incident | ఎస్ఎల్బీసీ టన్నెల్లో సోమవారం సహాయక చర్యలు కొనసాగాయి. సహాయక చర్యలపై సహాయక బృందాల ఉన్నతాధికారులతో ప్రత్యేక అధికారి శివ శంకర్ లోతేటి సమీక్ష సమావేశం నిర్వహించారు.
హనుమకొండ జిల్లా పరకాల (Parakala) మండల ప్రత్యేక అధికారిగా డాక్టర్ కే. విజయభాస్కర్ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ భాధ్యతలు నిర్వహించిన కే. వెంకటనారాయణ జాయింట్ డైరక్టర్ పదోన్నతిపై ఖమ్మం జిల్లాకు వెళ్లారు.
సర్పంచుల పదవీకాలం ముగియడంతో గ్రామపంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించినట్లు ఎంపీఓ భిక్షంరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరు శుక్రవారం నుంచి బాధ్యతలు చేపడతారని పేర్కొన్నారు.
హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రత్యేక అధికారిగా సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరదల నేపథ్యంలో తక్షణమే జిల్లాకు వెళ్ల�