Jana Chaitanya Sabha | జన చైతన్య సభను జయప్రదం చేయాలి : బీఆర్ఎస్ నాయకుల పిలుపు
Jana Chaitanya Sabha | హనుమకొండ కేడీసీ గ్రౌండ్లో ఆదివారం నిర్వహించనున్న బీఆర్ఎస్జన చైతన్య సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు.
వరంగల్ : హనుమకొండ కేడీసీ గ్రౌండ్లో ఆదివారం నిర్వహించనున్న బీఆర్ఎస్జన చైతన్య సభను ( Jana Chaitanya Sabha ) విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ( BRS ) నాయకులు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనే సభకు వేలాదిగా ప్రజలు తరలిరావాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు.
శనివారం వరంగల్ జన చైతన్య సభ ఏర్పాట్లను బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. 2001లో కేసీఆర్ వరంగల్‌లో భారీగా సభను నిర్వహించడం వల్ల ఆ సభ తెలంగాణ ఉద్యమానికి దిక్సూచిగా పనిచేసిందన్నారు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి నూతన ఉత్తేజాన్ని అందించిన ఇదే ప్రాంగణంలో రేపు బహిరంగ సభ నిర్వహించనున్నామని తెలిపారు. ఈ సభకు మేధావులు, ప్రజలు వేలాదిగా తరలిరానున్నరని వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఆరూరి రమేశ్, మాజీ చైర్మన్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jana Chaitanya Sabha | జన చైతన్య సభను జయప్రదం చేయాలి : బీఆర్ఎస్ నాయకుల పిలుపు
Crime News | హంతకుడిని పట్టించిన బంగారు ఉంగరం.. ఎలాగంటే..!
Mahesh Bigala | ఐక్యంగా దీక్షా దివస్‌ను నిర్వహించాలి.. బీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులకు మహేశ్ బిగాల పిలుపు
OTTReleases | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లివే!
ACB Raid | చేయూత పింఛన్ కోసం లంచం డిమాండ్.. రూ.10 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కార్యదర్శి
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

