OTTReleases | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లివే!
OTTReleases | ఈ వారాంతంలో సినీ ప్రియులను అలరించేందుకు వివిధ ఓటీటీ వేదికల్లో భారీ సంఖ్యలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు అందుబాటులోకి వచ్చాయి.
OTTReleases | ఈ వారాంతంలో సినీ ప్రియులను అలరించేందుకు వివిధ ఓటీటీ వేదికల్లో భారీ సంఖ్యలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు అందుబాటులోకి వచ్చాయి. తెలుగు నేరుగా రూపొందిన చిత్రాలతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఆంగ్ల మరియు ఇతర విదేశీ భాషల చిత్రాలు తెలుగు డబ్బింగ్లోనూ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
కల్ట్ (తెలుగు, తమిళం, హిందీ)
మయూఖ (తెలుగు)
డ్రోన్స్ (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ)
ప్రేమద ఊరలి (కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ)
మర్నామి (కన్నడ)
సిటీలైట్స్ (కన్నడ)
ది వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ (హిందీ)
కరేజ్ (హిందీ)
మ్యాడెన్ (ఆంగ్లం, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ)
ది ఒడిస్సీ (ఆంగ్లం, తెలుగు, తమిళం, హిందీ – అద్దె ప్రాతిపదికన)
నెట్ఫ్లిక్స్
418 (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ)
హైకు (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ)
మాంగ్లిక్ (హిందీ వెబ్ సిరీస్)
ఢిండోరా: సీజన్ 2 (హిందీ వెబ్ సిరీస్)
గార్డియన్ స్టార్స్ (ఆంగ్లం, తెలుగు, తమిళం, హిందీ)
జెంటిల్ మాన్స్టర్ (ఆంగ్లం)
ది ఆల్ట్రూయిస్ట్స్ (ఆంగ్లం, తెలుగు, తమిళం, హిందీ వెబ్ సిరీస్)
స్టెప్స్ (ఆంగ్లం, తెలుగు, తమిళం, హిందీ)
ఇన్సిడియస్: అవుట్ ఆఫ్ ది ఫర్దర్ (ఆంగ్లం)
ఆన్ బిహాఫ్ ఆఫ్ మై సన్ (పోర్చుగీస్, ఆంగ్లం)
ది బ్లూ రోడ్ (కొరియన్, ఆంగ్లం, హిందీ వెబ్ సిరీస్)
ఈటీవీ విన్
రెచ్చిపోదాం బ్రదర్ (తెలుగు)
ఆల్మోస్ట్ అర్జున్ (తెలుగు)
రంగస్థలం: కథా సుధ కథలు (తెలుగు)
జియో హాట్స్టార్
కికు చిరంజీవి (తెలుగు, తమిళం, మలయాళం, హిందీ)
మిస్టర్ అండ్ మిస్సెస్ ఆఫీస్ (తమిళ వారపు వెబ్ సిరీస్)
దుల్హనియా లే ఆయేగీ (హిందీ)
ఆహా వీడియో
క్రేజీ కళ్యాణం (తెలుగు, తమిళం)
సన్ నెక్స్ట్
అనుమాన పక్షి (తెలుగు)
చీరమ్ (మలయాళం)
సోనీ లివ్
అన్బిల్ అవన్ (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ)
జీ5
టీన్ తిగడా (హిందీ వెబ్ సిరీస్)
లయన్స్ గేట్ ప్లే
లేట్ బ్లూమర్ (ఆంగ్లం)
ది రైడ్ (మాండరిన్, తెలుగు, తమిళం, హిందీ)
ఇతర వేదికలు
ఒరు వడక్కన్ వెళిచం (మలయాళం) – సింప్లీ సౌత్
ఐస్ క్రీమ్ మ్యాన్ (ఆంగ్లం) – షడ్డర్
మేకింగ్ మేరీ ఆంటోయినెట్ (ఆంగ్లం) – మూబీ
టోనీ (ఆంగ్లం) – హెచ్బీఓ మ్యాక్స్
అన్బేరబుల్ క్రిస్మస్ (ఆంగ్లం) – పీకాక్
ది ఒడిస్సీ (ఆంగ్లం, తెలుగు, తమిళం, హిందీ) – ఆపిల్ టీవీ (అద్దె ప్రాతిపదికన)
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
OTTReleases | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లివే!
ACB Raid | చేయూత పింఛన్ కోసం లంచం డిమాండ్.. రూ.10 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కార్యదర్శి
మరణంలోనూ వీడని మూడుముళ్ల బంధం
Raju Weds Rambai | ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాకు ఏడాది.. దర్శక నిర్మాత వేణు ఊడుగుల ఎమోషనల్!
Agri Gold Case | అగ్రిగోల్డ్ బాధితులకు బాండ్ల వెరిఫికేషన్.. షెడ్యూల్ విడుదల చేసిన తెలంగాణ సీఐడీ శాఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

