Home
Karimnagar
Demand For Bribe For Pension Pension Secretary Caught By Acb For Taking Rs 10 Thousand
ACB Raid | చేయూత పింఛన్ కోసం లంచం డిమాండ్.. రూ.10 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కార్యదర్శి
ACB Raid | జిల్లాలోని మానకొండురు మండలం లక్ష్మిపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి లవుడ్యా చవాన్ లాల్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
కరీంనగర్ : జిల్లాలోని మానకొండురు మండలం లక్ష్మిపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి లవుడ్యా చవాన్ లాల్ ( Chavan Lal ) లంచం ( Bribe ) తీసుకుంటూ ఏసీబీ ( ACB ) అధికారులకు పట్టుబడ్డాడు. చేయూత పింఛన్లో భాగంగా విడో పింఛన్ మంజూరు కోసం రూ.10 వేలు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను శనివారం ఆశ్రయించాడు.
దీంతో శనివారం కార్యదర్శి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కరీంనగర్ ఏసీబీలో కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ అవినీతికి పాల్పడితే 1064 అనే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Raid | చేయూత పింఛన్ కోసం లంచం డిమాండ్.. రూ.10 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కార్యదర్శి
మరణంలోనూ వీడని మూడుముళ్ల బంధం
Raju Weds Rambai | ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాకు ఏడాది.. దర్శక నిర్మాత వేణు ఊడుగుల ఎమోషనల్!
Agri Gold Case | అగ్రిగోల్డ్ బాధితులకు బాండ్ల వెరిఫికేషన్.. షెడ్యూల్ విడుదల చేసిన తెలంగాణ సీఐడీ శాఖ
Sanjay Raut | నాగ్‌పూర్ పేరును ‘దీక్షాభూమి’గా మార్చండి: సంజయ్ రౌత్
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

