OTTReleases | ఈ వీకెండ్ 'ఇరుముడి' తో పాటు పలు ఆసక్తికరమైన సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. ఏయే ప్లాట్‌ఫారమ్‌లో ఏయే సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇక్కడ చూద్దాం
OTT Releases | ఓటీటీ ప్రియులకు ఈ వారం పండుగే అని చెప్పాలి. తెలుగు, తమిళం, హిందీతో పాటు హాలీవుడ్ చిత్రాలు కూడా వివిధ ఓటీటీ వేదికల్లో ఈ వీకెండ్ సందడి చేయనున్నాయి.