OTTReleases | ఈ వీకెండ్ ‘ఇరుముడి’ తో పాటు పలు ఆసక్తికరమైన సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. ఏయే ప్లాట్‌ఫారమ్‌లో ఏయే సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇక్కడ చూద్దాం
నెట్‌ఫ్లిక్స్ (Netflix)
ఇరుముడి (తెలుగు – ఒరిజినల్, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ)
మొదటి రాత్రి (తమిళ – ఒరిజినల్, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ)
లస్ట్ స్టోరీస్ 3 (హిందీ, తమిళ, తెలుగు)
మాన్స్టర్: ది లీజీ బోర్డెన్ స్టోరీ (వెబ్ సిరీస్ – ఇంగ్లీష్, తమిళ, తెలుగు, హిందీ)
బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ (ఇంగ్లీష్, తమిళ, తెలుగు, హిందీ)
సినర్స్ (ఇంగ్లీష్)
స్ట్రేంజర్ థింగ్స్: టేల్స్ ఫ్రమ్ 85 – సీజన్ 2 (ఇంగ్లీష్, తమిళ, తెలుగు, హిందీ)
స్టాప్! దట్! ట్రెయిన్! (ఇంగ్లీష్)
ది ఫిక్సర్స్: సీజన్ 1 (మ్యాండరిన్ – ఒరిజినల్, ఇంగ్లీష్)
నాట్ ఎ స్ట్రేంజర్ (వెబ్ సిరీస్ – టర్కిష్ – ఒరిజినల్, ఇంగ్లీష్)
ది స్క్యాండల్ (వెబ్ సిరీస్ – కొరియన్ – ఒరిజినల్, ఇంగ్లీష్, హిందీ)
అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video)
హుషారు పిట్టలు (తెలుగు)
కర్మాఖ్య (తెలుగు)
రామ్ అండ్ లీలా (తమిళ – ఒరిజినల్, తెలుగు, కన్నడ, మలయాళ)
ఫోటోగ్రాఫర్ (తమిళం)
ప్లూటో (మలయాళం)
హీర్ సారా (హిందీ)
నీగ్లీ (వెబ్ సిరీస్ – ఇంగ్లీష్, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ)
యూ & మీ: ఎగైనెస్ట్ ది వరల్డ్ (ఇంగ్లీష్, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ)
సుల్తానా (టర్కిష్ – ఒరిజినల్, ఇంగ్లీష్, తమిళ, తెలుగు, హిందీ)
జియో హాట్‌స్టార్ (JioHotstar)
తుడాక్కమ్ (మలయాళం, తమిళ, తెలుగు, కన్నడ, హిందీ)
లీ క్రోనిన్స్ ది మమ్మీ (ఇంగ్లీష్, తమిళ, తెలుగు, హిందీ)
ఈటీవీ విన్ (ETvWin)
బొమ్మలు (వెబ్ సిరీస్ – తెలుగు)
ఆహా తమిళ (Aha Tamil)
ఇరుట్టరై (తమిళం)
జీ5 (Zee5)
జననేత (హిందీ)
సోనీ లివ్ (SonyLiv)
కత్తలన్ (హిందీ)
షడ్డర్ (Shudder)
గుడీ గుడీ (ఇంగ్లీష్)