ఇరుముడి అంటే ఏమిటి? దాని ప్రత్యేకత ఏంటి? ఇరుముడిని ఎలా కట్టుకోవాలి? ఇరుముడిని ఎవరు కట్టాలి? ఎన్నిరోజుల దీక్ష చేసిన తర్వాత ఇరుముడి కట్టుకోవచ్చు? ఇలాంటి ధర్మ సందేహాలను నివృత్తి చేశారు గురుస్వామి
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి విమానాల్లో వెళ్లే భక్తులకు శుభవార్త. ఇరుముడి (నెయ్యితో నింపిన టెంకాయ, ఇతర పూజాసామగ్రి)ని భక్తులు విమాన క్యాబిన్ బ్యాగేజీల్లో తమ వెంట తీసుకెళ్లేందుకు బ్యూరో ఆఫ్ సివిల్�