ఇరుముడి ప్రత్యేకత ఏమిటీ… ఆ ముడి ఎలా కడతారు?
ఇరుముడి అంటే ఏమిటి? దాని ప్రత్యేకత ఏంటి? ఇరుముడిని ఎలా కట్టుకోవాలి? ఇరుముడిని ఎవరు కట్టాలి? ఎన్నిరోజుల దీక్ష చేసిన తర్వాత ఇరుముడి కట్టుకోవచ్చు? ఇలాంటి ధర్మ సందేహాలను నివృత్తి చేశారు గురుస్వామి బంధకవి వెంకటరమణ.
కొత్తగా మాలాధారణ చేసిన వారికి అనేక సందేహాలుంటాయి. ఇందులో ముఖ్యంగా ఇరుము గురించి.. అసలు ఇరుముడి అంటే ఏమిటి? దాని ప్రత్యేకత ఏంటి? ఇరుముడిని ఎలా కట్టుకోవాలి? ఇరుముడిని ఎవరు కట్టాలి? ఎన్నిరోజుల దీక్ష చేసిన తర్వాత ఇరుముడి కట్టుకోవచ్చు? ఇలాంటి ధర్మ సందేహాలను నివృత్తి చేశారు గురుస్వామి బంధకవి వెంకటరమణ. ఈ విషయాలు అయ్యప్ప స్వాములే కాదు ఎవరైనా తెలుసుకోవచ్చు. అయ్యప్ప ఇరుముడి గురించి వివరంగా వీడియో..
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
- Tags
- Ayyappa swamy
- Irumudi
- Shabari
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | హైదరాబాద్‌లో ట్యాంకర్లకు డిమాండ్.. రోజుకు 7 వేలు దాటిన బుకింగ్స్.. నీటికొరతతో అల్లాడుతున్న జనం
Bigg Boss 10 | రూల్స్ మార్చేసిన బిగ్‌బాస్.. తనకు అన్యాయం జరిగిందంటూ నరేష్ కన్నీళ్లు!
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
Whatsapp | మీ ఫోన్లో సిమ్ లేకున్నా వాట్సాప్ వాడుతున్నారా? త్వరలో మారనున్న రూల్స్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

