Hussain Talat | మైదానంలో తీవ్రంగా గాయపడిన పాకిస్థాన్ క్రికెటర్.. స్ట్రెచర్ మీద తరలింపు..!
Hussain Talat : బంగ్లాదేశ్ పర్యటనను ఓటమితో ఆరంభించిన పాకిస్థాన్‌కు మరో షాక్. ఆ జట్టు యువ ఆల్‌రౌండర్ హుస్నేన్ తలాట్ (Hussain Talat) అనూహ్యంగా గాయపడ్డాడు.
Hussain Talat : బంగ్లాదేశ్ పర్యటనను ఓటమితో ఆరంభించిన పాకిస్థాన్‌కు మరో షాక్. ఆ జట్టు యువ ఆల్‌రౌండర్ హుస్నేన్ తలాట్ (Hussain Talat) అనూహ్యంగా గాయపడ్డాడు. రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా అతడి భుజానికి బలమైన గాయమైంది. దాంతో.. నొప్పితో విలవిలలాడిన అతడిని సిబ్బంది స్ట్రెచర్ మీద బయటకు తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం తలాట్ను ఆస్పత్రికి తీసుకెళ్లామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది.
‘భుజం గాయంతో ఇబ్బందిపడిన హుస్సేన్ తలాట్కు మైదానంలోని వైద్యసిబ్బంది పరీక్షించారు. అనంతరం అతడిని తదుపరి వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించాం. స్కానింగ్ పరీక్షల అనంతరం తలాట్కు అయిన గాయం తీవ్రత గురించి తెలుస్తుంది’ అని పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది.
Pakistan all-rounder Hussain Talat sustained a shoulder injury while fielding during the second ODI against Bangladesh.
Talat received immediate medical attention then he has been taken to a hospital for a detailed examination. Get well soon Husain pic.twitter.com/SyKZnNNfwj— Sohail Imran (@sohailimrangeo) March 13, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

