బావిలో కారు పడి 9 మంది మృతి
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన కారు నీటితో నిండిన బావిలో పడిపోవడంతో తొమ్మిది మంది జలసమాధి అయ్యారు.
ముంబై, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన కారు నీటితో నిండిన బావిలో పడిపోవడంతో తొమ్మిది మంది జలసమాధి అయ్యారు. ఈ ప్రమాదం దిండోరి నగరంలోని శివాజీనగర్ ప్రాంతంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఇండోర్ గ్రామానికి చెందిన సునీల్ దత్తు దర్గోడే తన కుటుంబం, బంధువులతో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొని కారులో తిరిగి వస్తున్నారు. కారు అదుపుతప్పి రోడ్డు పకన ఉన్న నీళ్ల బావిలో పడిపోయింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పోలీస్ ఉద్యోగార్థులకు బుసిరెడ్డి ఫౌండేషన్ చేయూత
Protein Vs Fiber | బరువు తగ్గాలంటే ప్రొటీనా? ఫైబరా? అసలు నిజం ఇదే!
Toxic | యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. రూ.200 కోట్ల ఓటీటీ డీల్‌పై నీలినీడలు!
Hanuma Reddy | రిలీజ్ ముందే బంపరాఫర్.. యష్‌తో డేవిడ్ రెడ్డి దర్శకుడు కొత్త సినిమా?
Supriya Sule | సుప్రియా సూలే అల్లుడికి చెందిన సంస్థకు.. 1,200 ఎకరాల భూమిని లీజుకిచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

