నాడు కళకళ.. నేడు వెలవెల
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న ఏకైక బహుళార్థక ప్రాజెక్టు సింగూరు.అలాంటి సింగూరు ప్రాజెక్టు ఇప్పుడు వెలవెలబోతోంది.పాలకుల నిర్లక్ష్యం,అధికారుల అలసత్వంతో సింగూరు ప్రాజెక్టులో నీళ్లు లేక బీటలుపారే స్థాయికి చేరుకుంటున్నది.
- బోసిపోతున్న సింగూరు ప్రాజెక్టు
పుల్కల్, ఆగస్టు 5 : ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న ఏకైక బహుళార్థక ప్రాజెక్టు సింగూరు.అలాంటి సింగూరు ప్రాజెక్టు ఇప్పుడు వెలవెలబోతోంది.పాలకుల నిర్లక్ష్యం,అధికారుల అలసత్వంతో సింగూరు ప్రాజెక్టులో నీళ్లు లేక బీటలుపారే స్థాయికి చేరుకుంటున్నది. ఇరవై రోజులుగా జిల్లాలో వర్షాలు పడుతున్నప్పటికీ సింగూరు ప్రాజెక్టులోకి అడపాదడపా నీరు వస్తుంది. కానీ, జంట నగరాలకు, పుల్కల్,అందోల్,జహీరాబాద్,సదాశివపేట, సంగారెడ్డి తదితర ప్రాంతాలకు తాగునీటి కోసం అంతకన్నా ఎక్కువ నీరు విడుదల చేయాల్సి వస్తున్నది.
ఇటీవల ప్రాజెక్టు గేట్ల ద్వారా మూడు సార్లు 0.1 టీఎంసీల నీటిని అధికారులు దిగువకు తాగునీటి కోసం వదిలిపెట్టారు. దీంతో ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో 523.600 మీటర్లు అంటే 4..168 టీఎంసీల నీరు ఉంది. ప్రతి రోజూ 380 క్యూసెక్యుల నీరు తాగుకోసం సరఫరా చేస్తున్నారు. కానీ గతసంవత్సరం ఇదే తేదీనాడు ప్రాజక్టులో 20.729టీఎంసీల నీరు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 29.917.అంటే ఇంకా 9 టీఎంసీలు తక్కు వ..గత సంవత్సరం ప్రాజక్టు జలకళతో పర్యాటకుల తాకిడి ఉంటే ఇప్పుడు అడుగంటిపోతోంది. ప్రాజెక్టు మరమ్మతు కారణంగా ఉన్న నీరు ఖాళీ చేస్తున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

