సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకూ అసంతృప్తి జ్వాల రగులుతోంది.అధికారంలోకి వచ్చిన తొలుతలో ఉన్న ఉత్సాహం ప్రస్తుతం పార్టీ క్యాడర్లో కనిపించడం లేదు. జిల్లాకు చెందిన మ
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైన బతుకమ్మ పండుగను ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆకాంక్షించారు. బతుకమ్మ పండుగ ప్రార�
ఆగస్టు చివరి వారం నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మెదక్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులు, వాగులు, వంకలుపొంగిపొర్లాయి. భారీగా నష్టం జరిగింది. పొలాల్లో భారీ ఎత్తున ఇసుక మేటలు వే�
కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఒకటి. ఇండిపెండెంట్ ఇండ్లకు అయితే ప్లాట్ 125 చదరపు గజాలు ఉంటుందని, ఒక వేళ అపార్టుమెంటు తరహా అయితే ఒక ఫ్లాట్‌కు 36 చదరపు గజాల వాటా వ�
సిద్దిపేట,మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. జిల్లాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్‌కు కన
మెదక్ జిల్లా వ్యాప్తంగా గురువారం ఉదయం భారీ వర్షం కురిసింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో జిల్లా కేంద్రం చెరువును తలపించింది. ఆయా కాలనీలు నీట మునిగాయి. ప్రధాన ర
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఉంటే ఇక్కడికి వచ్చి రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రావాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం కౌడిప
యూరియా...యూరియా... యూరియా.. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి వినిపిస్తున్న మాట. నిత్యం యూరియా కోసం చంటిపిల్లల తల్లుల నుంచి వృద్ధుల వరకు క్యూలో నిలబడుతున్నారు. ప్రభుత్వం రైతుల డిమాండ్‌కు అనుగుణంగ�
యూరియా దొరకక అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. రోజురోజుకూ యూరియా కొరత ఏర్పడుతున్నది. దీంతో ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. సోమవారం యూరియా కోసం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేశా�
భారీ వర్షాలు మెతుకు సీమను ఆగమాగం చేశాయి. మెదక్ జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో రోడ్లన్నీ కొట్టుకుపోగా, మరికొన్ని చోట్ల బ్రిడ్జిలు, కల్వర్టులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో పల్లె ప్రజలకు రాకపోకలు బంద్ కావడం�
ఉమ్మడి మెదక్ జిల్లాలో బుధ, గురువారాల్లో కురిసిన భారీ వర్షాలు,వరదల నుంచి జిల్లా ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నది. భారీ వరదలతో పంట పొలాల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కాలనీల్లో �
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అల్లు డు చిన్నకోడూరుకు చెందిన జంగాపల్లి మణివర్మ గుండెపోటుతో సోమవారం మృతిచెందా డు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మం త్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హర�
ఆధునిక యుగంలో జరిగే యుద్ధ్దాల్లో జియోస్పేషియల్ టెక్నాలజీ అదృశ్య ఆయుధంగా పనిచేస్తుందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ సీనియర్ శాస్త్రవేత్త, ట్రిబుల్ ఐటీ పీహెచ్డీ స్కాలర్ వై.పద్మజ అన్నార�
దివ్యాంగులు, చేయూత పెన్షన్ దారుల పింఛన్ సెప్టెంబర్ లోపు పెంచుతూ ప్రకటన చేయకుంటే హైదరాబాద్‌ను దిగ్బంధిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవార�