ఒక్కో గ్రామానికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాతావరణం, సుందర దృశ్యాలు మొదలు పండే పంటలు, వండే వంటల దాకా తమకంటూ విభిన్నతను సొంతం చేసుకుంటాయవి. అలాంటి వాటిలో ఒకటే మహారాష్ట్రలోని భిలార్ గ్రామం. అక్కడ ఇళ్లు, బళ్�
గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ మహారాష్ట్ర అదనపు గవర్నర్గా నియమితులయ్యారు. ఇంతవరకు మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ మంగళవారం జరిగిన ఎన్నికలో భారత ఉప రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో ఆయన గు�
Robbery On Moving Truck | ఇద్దరు వ్యక్తులు కదులుతున్న లారీపైకి ఎక్కారు. అందులోని వస్తువులను చోరీ చేశారు. బైకులపై ఆ లారీని అనుసరించిన వ్యక్తులు వాటిని సేకరించారు. ధూమ్ సినిమా తరహా దోపిడీకి సంబంధించిన ఈ వీడియో క్లిప్ సో�
Road accident | ఆర్టీసీ బస్సు (RTC bus) ను బైకు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మహారాష్ట్ర (Maharastra) లోని నాసిక్ జిల్లా (Nashik district) లో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ప్రమాదం (Accident) జరిగింది.
మహానగరంలో నిఘా వ్యవస్థ నీరుగారిపోతోంది. ఇక్కడ జరుగుతున్న ఉదంతాలు మన దర్యప్తు సంస్థలు, నిఘా వ్యవస్థలను వెక్కిరిస్తున్నాయి. దేశంలోని ఇతర రాష్ర్టాలకు వెళ్లి నేరస్తులను పట్టుకుంటున్నామంటూ, కేసులను ఛేదిస్�
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఓ 10 సంవత్సరాల బాలుడు ఆడుకుంటూ గుండెనొప్పికి లోనై మరణించాడు. ఈ విషాద ఘటన కొల్హాపూర్ జిల్లాలోని కొడోలి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.
Man Rapes and Strangles Girl | కాబోయే భార్యతో శృంగారానికి ఒక వ్యక్తి ప్రయత్నించాడు. ఆమె నిరాకరించడంతో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత గొంతునొక్కి ఆ యువతిని హత్య చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చ�
Dead Man Moves In Funeral | రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడ్ని ‘బ్రెయిన్ డెడ్’గా హాస్పిటల్ ప్రకటించింది. కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా అతడు కదలడంతోపాటు దగ్గాడు. దీంతో షాకైన బంధువులు ఆ యువకుడ్ని వెంటనే ప�
భార్యను చంపి 17 ముక్కలుగా కోశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తాహ అనే వ్యక్తిని మహారాష్ట్రలోని భివాండి పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 30న ఈద్గా రోడ్లో ఆమె తల దొరికింది.
‘నీకెంత ధైర్యం? నీ మీద చర్యలు తీసుకుంటా? కనీసం నా ముఖాన్నైనా నువ్వు గుర్తు పడతావా?’ అంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఒక మహిళా ఐపీఎస్ అధికారిని బెదిరిస్తూ ఫోన్లో చిందులు తొక్కారు.
Woman's Severed Head | ఒక ప్రాంతంలో మహిళ తెగిన తల కనిపించింది. స్థానికంగా కలకలం రేపిన ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేశారు. భార్యను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి పడేసిన నిందితుడైన భర్తను అరెస్ట్ చేశారు.
మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని విరార్లో భవనం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 17కి పెరిగింది. రాత్రిపూట కొనసాగిన సహాయక చర్యలో మరో మూడు మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు గురువారం తెలిపారు.
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు నక్సలైట్లు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. సంఘటనా స్థలం నుండి పోలీసులు మూడు రైఫిళ్లను స్వాధీనం చేసుక�
Building Collapses | మహారాష్ట్ర (Maharashtra)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పాల్ఘర్ జిల్లాలోని విరార్ (Virar) ప్రాంతంలో గల ఓ భవనం కుప్పకూలిపోయింది (Building Collapses).