Forests | అడవిలో అగ్నిప్రమాదాలతో పర్యావరణానికి ముప్పు : ప్రవీణ్ నాయక్
Forests | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని ముత్యంపల్లి ఫారెస్ట్ సెక్షన్ పరిధిలో పెద్దాపూర్, కోలంగూ తదితర గ్రామాల్లో అడవిలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు ప్రవీణ్ నాయక్ తెలిపారు.
Forests | కాసిపేట, మార్చి 17: అడవిలో అగ్ని ప్రమాదాలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని ఫారెస్ట్ డిప్యూటీ రేంజర్ బి ప్రవీణ్ నాయక్ పేర్కొన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని ముత్యంపల్లి ఫారెస్ట్ సెక్షన్ పరిధిలో పెద్దాపూర్, కోలంగూ తదితర గ్రామాల్లో అడవిలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు ప్రవీణ్ నాయక్ తెలిపారు.
ఈ సందర్భంగా ప్రవీణ్ నాయక్ మాట్లాడుతూ.. అటవీ రక్షణలో భాగంగా అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ లైన్లు చేయడం,. ప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్ బ్లోవర్లతో నిప్పు ఆర్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ జరిగే నష్టం చాలా పెద్దదని, వన్యప్రాణుల ఆవాసం చెదిరి, విలువైన వృక్ష సంపద కనుమరుగు అవుతుందన్నారు. అలాంటి నష్టం వాటిల్లకుండా ప్రజల్లో చైతన్యం వస్తే అడవిలో అగ్ని ప్రమాదాలను నివారించవచ్చన్నారు.
పశువుల కాపరులు తమ వెంట గొడ్డళ్లు తీసుకెళ్లరాదని, చిన్న చిన్న చెట్లను మేత కోసం నరకడం నేరమని, చట్ట పరమైన చర్యలు తీసుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు మహేశ్, ఉపాధి హామీ కార్మికులు, గ్రామస్తులున్నారు.
Read Also :
MP Shanmugam | ‘నాకు నయనతార కావాలి.. నా కల నెరవేరుస్తారా’.. ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు..?
Hema- Surekha | తోటలో ఎంజాయ్ చేసిన హేమ- సురేఖవాణి.. ఈతకల్లు తాగుతూ హల్చల్
Faisal Malik | బాలీవుడ్ ‘రామాయణ’లో కుంభకర్ణుడిగా ‘పంచాయత్’ నటుడు!
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

