Hema- Surekha | తోటలో ఎంజాయ్ చేసిన హేమ- సురేఖవాణి.. ఈతకల్లు తాగుతూ హల్చల్
Hema- Surekha | తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా గుర్తింపు పొందిన హేమ,సురేఖవాణి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. సినిమాల్లో అవకాశాలు కొంత తగ్గినప్పటికీ, అభిమానులతో మాత్రం సోషల్ మీడియా ద్వారా నిరంతరం టచ్‌లో ఉంటున్నారు. తరచూ తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంటారు.
Hema- Surekha | తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా గుర్తింపు పొందిన హేమ,సురేఖవాణి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. సినిమాల్లో అవకాశాలు కొంత తగ్గినప్పటికీ, అభిమానులతో మాత్రం సోషల్ మీడియా ద్వారా నిరంతరం టచ్‌లో ఉంటున్నారు. తరచూ తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంటారు.తాజాగా హేమ, సురేఖవాణి కలిసి షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇద్దరూ తమ స్నేహితులతో కలిసి ఒక తోటలో హాలిడే వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ప్రకృతి మధ్యలో రిలాక్స్ అవుతూ సరదాగా గడిపిన ఈ క్షణాలను వారు వీడియో రూపంలో అభిమానులతో పంచుకున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో తోటలో ఉన్న ఈత చెట్టు దగ్గరకు వెళ్లిన హేమ, సురేఖవాణి అక్కడి నుంచే నేరుగా ఈతకల్లు తీసుకుని వాటిని వడపోసి తాగుతూ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. గ్రామీణ వాతావరణంలో ప్రకృతి మధ్య ఇలా సరదాగా గడపడం వారికి చాలా ఇష్టమని వీడియోలో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ వీడియోలో ఇద్దరూ ఎంతో హ్యాపీగా నవ్వుతూ, స్నేహితులతో సరదాగా మాట్లాడుకుంటూ కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. సాధారణంగా పట్టణ జీవితం మధ్య బిజీగా ఉండే సెలబ్రిటీలు ఇలా ప్రకృతి మధ్యలో రిలాక్స్ అవడం అరుదుగా కనిపిస్తుందని చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
హేమ, సురేఖవాణి షేర్ చేసిన ఈ వీడియోకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. కొందరు అభిమానులు “మీరు ఇలా సింపుల్‌గా ఎంజాయ్ చేయడం చాలా బాగుంది” అని కామెంట్ చేస్తుండగా, మరికొందరు “ఇది నిజమైన హాలిడే మూడ్” అంటూ స్పందిస్తున్నారు. తెలుగు సినిమాల్లో వందలాది చిత్రాల్లో నటించిన ఈ ఇద్దరు నటీమణులు ఇప్పుడు సినిమాలు కొంచెం తగ్గించినా, సోషల్ మీడియాలో మాత్రం అభిమానులను ఎంటర్టైన్ చేయడంలో ఎప్పుడూ ముందుంటున్నారు. తాజాగా వారు షేర్ చేసిన ఈ హాలిడే వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

