bank staffer dies by suicide | బ్యాంకు ఉద్యోగిని కరిచిన కుక్క.. రేబిస్ భయంతో ఆత్మహత్య
bank staffer dies by suicide | బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగిని కుక్క కరిచింది. దీంతో అతడు ఒక్క డోస్ యాంటీ రేబిస్ ఇంజెక్షన్ తీసుకున్నాడు. అయితే రేబిస్ సోకినట్లు భయాందోళన చెందాడు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
ముంబై: బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగిని కుక్క కరిచింది. దీంతో అతడు ఒక్క డోస్ యాంటీ రేబిస్ ఇంజెక్షన్ తీసుకున్నాడు. అయితే రేబిస్ సోకినట్లు భయాందోళన చెందాడు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. (bank staffer dies by suicide) మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కల్యాణ్ ప్రాంతంలో నివసించే 30 ఏళ్ల ఆయుష్ విశ్వనాథ్ అమీన్ గత ఎనిమిది ఏళ్లుగా భారత్ బ్యాంక్ థానే బ్రాంచ్లో పనిచేస్తున్నాడు.
కాగా, కొన్ని రోజుల కిందట టిస్గావ్ నాకా ప్రాంతంలో ఆయుష్ కాలుపై కుక్క కరిచింది. ఈ నేపథ్యంలో అతడు ఒక డోసు యాంటీ-రేబిస్ ఇంజెక్షన్ మాత్రమే తీసుకున్నాడు. అయితే తనకు రేబిస్ సోకినట్లు ఆందోళన చెందాడు.
మరోవైపు కొన్ని రోజులుగా ఆయుష్ ప్రవర్తనలో మార్పులను కుటుంబ సభ్యులు గమనించారు. అయితే ఫిబ్రవరి 22న ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Bengaluru techie dies by suicide | వివాహం విఫలమవుతుందన్న జ్యోతిష్కుడు.. టెకీ ఆత్మహత్య
woman throws daughter into river | కుమార్తెను నదిలోకి విసిరేసిన మహిళ.. ఆమె దూకబోగా కాపాడిన వ్యక్తి
Watch: చాలా దూరం కారును ఈడ్చుకెళ్లిన లారీ.. షాకింగ్ వీడియో వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

