woman throws daughter into river | కుమార్తెను నదిలోకి విసిరేసిన మహిళ.. ఆమె దూకబోగా కాపాడిన వ్యక్తి
woman throws daughter into river | తల్లితో గొడవ కారణంగా ఒక మహిళ నది వద్దకు చేరుకున్నది. కుమార్తెను నదిలోకి విసిరేసింది. ఆ తర్వాత ఆమె కూడా నదిలో దూకేందుకు ప్రయత్నించింది. ఒక వ్యక్తి ఆ మహిళను కాపాడాడు. నదిలో మునిగిన ఆమె కుమార్తె కోసం గాలిస్తున్నారు.
లక్నో: తల్లితో గొడవ కారణంగా ఒక మహిళ నది వద్దకు చేరుకున్నది. కుమార్తెను నదిలోకి విసిరేసింది. ఆ తర్వాత ఆమె కూడా నదిలో దూకేందుకు ప్రయత్నించింది. ఒక వ్యక్తి ఆ మహిళను కాపాడాడు. నదిలో మునిగిన ఆమె కుమార్తె కోసం గాలిస్తున్నారు. (woman throws daughter into river) ఉత్తరప్రదేశ్లోని బందా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 30 ఏళ్ల రుబినా యాదవ్ వివాదం నేపథ్యంలో అత్తింటి కుటుంబాన్ని వీడింది. గత ఐదేళ్లుగా ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఇంట్లో నివసిస్తున్నది.
కాగా, శుక్రవారం రుబినా యాదవ్, ఆమె తల్లి మధ్య గొడవ జరిగింది. దీంతో సాయంత్రం ఐదు గంటల సమయంలో ఐదేళ్ల కుమార్తె పింకీని తీసుకుని యమునా నది వద్దకు ఆమె చేరుకున్నది. కుమార్తెను నదిలోకి విసిరేసింది. ఆ తర్వాత నదిలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు పయత్నించింది.
మరోవైపు గమనించిన ఒక వ్యక్తి రుబినాను కాపాడాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కుమార్తెను నదిలోకి విసిరేసినట్లు రుబినా చెప్పింది. దీంతో ప్రయాగ్రాజ్ నుంచి రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాన్ని రప్పించారు. నదిలో మునిగిన ఆ బాలిక కోసం గాలిస్తున్నారు. రుబినాకు ఏడేళ్ల కొడుకు చింటు కూడా ఉన్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
Bengaluru techie dies by suicide | వివాహం విఫలమవుతుందన్న జ్యోతిష్కుడు.. టెకీ ఆత్మహత్య
Woman Rape and Murder | ఒకే రోజు మహిళపై రెండుసార్లు అత్యాచారం.. బిల్డింగ్ పైనుంచి తోసి హత్య
Watch: చాలా దూరం కారును ఈడ్చుకెళ్లిన లారీ.. షాకింగ్ వీడియో వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Attempts to
- Daughter
- jump
- passerby
RELATED ARTICLES
తాజా వార్తలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

