‘ప్రజలు గ్రామాభివృద్ధికి సహకరించాలి’
గ్రామ ప్రజలు ఇంటి, నల్లా పన్నులు సకాలంలో చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలని కట్టంగూర్ సర్పంచ్ ముక్కాముల శ్యామల శేఖర్ అన్నారు. కట్టంగూర్ 1వ వార్డులో నూతనంగా నిర్మించిన డ్రైనేజీ పనులను బుధవారం పాలకవర్గం సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా...
– కట్టంగూర్ సర్పంచ్ శ్యామల శేఖర్
కట్టంగూర్, నవంబర్ 25 : గ్రామ ప్రజలు ఇంటి, నల్లా పన్నులు సకాలంలో చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలని కట్టంగూర్ సర్పంచ్ ముక్కాముల శ్యామల శేఖర్ అన్నారు. కట్టంగూర్ 1వ వార్డులో నూతనంగా నిర్మించిన డ్రైనేజీ పనులను బుధవారం పాలకవర్గం సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో అభివృద్ధి పనులను దశల వారిగా చేపడుతామని తెలిపారు. పాలకవర్గం సభ్యుల సహకారంతో గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కళ్లెం నాగేశ్వరావు, ఏనుగు సైదులు, శ్రీరాం సంధ్యా వీరేశం, ఉకుల సుజాత సైదులు, నాయకులు అంతటి నగేష్, చౌగోని జనార్ధన్. మేకల సత్తిరెడ్డి, చౌగోని వెంకన్న, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flipkart | ఫ్లిప్‌కార్ట్ సీఈవో రాజీనామా
‘ప్రజలు గ్రామాభివృద్ధికి సహకరించాలి’
‘పశువుల ఆరోగ్యంపై రైతులు శ్రద్ధ వహించాలి’
Sampath Nandi | కథ ప్రకారమే ఆ సన్నివేశాలు ఉంటాయి.. ‘భోగి’ సినిమాలో హింసపై దర్శకుడు సంపత్ నంది క్లారిటీ!
Professor Teja Sri | క్షీణించిన ప్రొఫెసర్ తేజ శ్రీ ఆరోగ్యం.. ఆస్పత్రికి తరలింపు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

