Home
Sports
Uttar Pradesh And Maharashtra Enter Semi Finals Of 72nd National Senior Kabaddi Championship
యూపీ, మహారాష్ట్ర దూకుడు
72వ జాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. గురువారం జరిగిన క్వార్టర్స్‌లో యూపీ 55-51తో డిఫెండింగ్ చాంపియన్ సర్వీసెస్ అద్భుత విజయం సాధించింది.
వడోదరా: 72వ జాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. గురువారం జరిగిన క్వార్టర్స్‌లో యూపీ 55-51తో డిఫెండింగ్ చాంపియన్ సర్వీసెస్ అద్భుత విజయం సాధించింది. అర్జున్ దేశ్వాల్ 19 పాయింట్లతో యూపీ విజయంలో కీలకమయ్యాడు.
మరో క్వార్టర్స్‌లో మహారాష్ట్ర 53-38తో హిమాచల్‌ప్రదేశ్‌పై గెలిచి ముందంజ వేసిం ది. మహారాష్ట్ర ప్లేయర్లు అజిత్ చౌహాన్ (14), ఆదిత్య షిండే (12) రాణించారు. మిగతా క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో రైల్వేస్‌తో బీహార్, తమిళనాడుతో చండీగఢ్ తలపడనున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

