Woman Dies By Suicide | ప్రియుడు హత్యకు గురయ్యాడు. దీంతో మనస్తాపం చెందిన ప్రియురాలు విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
British-era silver coins | ఆలయం పునరుద్ధరణ పనుల కోసం తవ్వకాలు జరిపారు. ఈ సందర్భంగా బ్రిటీష్ కాలం నాటి వెండి నాణేలు బయటపడ్డాయి. దీంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఆంక్షలు విధించారు.
గ్రామాల్లో గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను చూసి యూపీ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. మంగళవారం మండలంలోని పులుమద్ది గ్రామంలో ఉత్తరప్రదేశ్ అధికారుల బృందం పర్యటించింది.
శునకాలు కరిస్తే శిక్ష విధిస్తూ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం విచిత్ర నిర్ణయం తీసుకుంది. ఎలాంటి రెచ్చగొట్టుడు లేకుండా వీధి కుక్కలు మనుషుల్ని ఒకసారి కరిస్తే దానికి 10 రోజుల పాటు జంతు కేంద్రానికి తరలించే శిక్ష �
Baby Girl Buried Alive | రోజుల పసికందును సజీవంగా పాతిపెట్టారు. పసిబిడ్డ ఏడ్పు, చేయి కదలడాన్ని ఒక వ్యక్తి గమనించాడు. పోలీసులకు అతడు సమాచారం ఇచ్చాడు. దీంతో వారు అక్కడకు చేరుకుని ఆ పసిబిడ్డను కాపాడారు.
Mother Scolds, Son Sucide | ఒక అంశంపై కుమారుడ్ని తల్లి తిట్టింది. ఇంట్లోని గదిలో బంధించి పనికి వెళ్లింది. తిరిగి వచ్చి చూడగా ఆ బాలుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాయ్‌బరేలీలో నిర్వహించిన ఓ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, యూపీ మంత్రి దినేశ్ ప్రతాప్ సింగ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీని వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది.
విద్యుత్ కోతలను నిరసిస్తూ రోడ్డు దిగ్బంధించి (Road Blockade Case) భారీ ట్రాఫిక్ జామ్‌కు కారణమయ్యారని కేంద్ర మాజీ మంత్రికి యూపీ కోర్టు రెండేండ్ల జైలు శిక్ష విధించింది. ఆయనతోపాటు మరో 13 మందికి కూడా శిక్ష విధించింది.
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అవినీతి మకిలి అంటుకుంది. సాక్షాత్తూ బీజేపీ ఎమ్మెల్యేనే ఈ విషయాన్ని నిర్ధారించారు. తమ ఎమ్మెల్యేలు నెలవారీ జీతాలు డ్రా చేయడమే కాక, ఎమ్మెల్యే నిధుల �
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో నటి దిశా పటానీ ఇంటి ముందు కాల్పులు చోటుచేసుకున్నాయి. శుక్రవారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ITI Student Jumps Into Barrage | ఒక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. బ్యారేజీ పైనుంచి నీటిలోకి దూకింది. ఇది చూసి అక్కడున్న వారు షాకయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.