Boy Hides To Skip Tuition | హోంవర్క్ చేయకపోవడంతో ఒక బాలుడు ట్యూషన్కు వెళ్లలేదు. మేడపై ఉన్న గదిలో దాక్కున్నాడు. బాలుడు కనిపించకపోవడంతో అతడి కుటుంబం ఆందోళన చెందింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా చివరకు పోలీస్ డాగ�
Girls Locked In Toilet Of Madrassa | మదర్సా టాయిలెట్లో 40 మంది బాలికలను నిర్బంధించారు. అధికారుల తనిఖీ సందర్భంగా ఈ విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో రిజిస్టర్ కాని ఆ మదర్సా కార్యకలాపాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Man Shoots Girlfriend, Shoots Himself | కుటుంబ సభ్యులు, పోలీసులకు దొరికిపోతామన్న భయంతో ప్రియుడు తన ప్రియురాలిని గన్తో కాల్చి చంపాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకుని చనిపోయాడు. దీంతో వీరి ప్రేమ కథ విషాదంతో ముగిసింది.
Man Eats Spoons, Tooth brushes | మద్యానికి బానిసైన వ్యక్తిని పునరావాస కేంద్రానికి కుటుంబం పంపింది. అయితే అక్కడ స్పూన్లు, బ్రష్లు తినేందుకు అతడు అలవాటుపడ్డాడు. చివరకు కడుపు నొప్పితో బాధపడుతూ హాస్పిటల్లో చేరాడు.
Wife Bites Off Husband's Ear | ఇంట్లో గొడవ నేపథ్యంలో భర్తను భార్య కొట్టింది. అంతేగాక అతడి చెవి కొరికింది. దీంతో గాయం కావడంతో చెవికి కట్టుకట్టించుకున్నాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. భార్య తన చెవి కొరికిందని పోలీ�
PM Modi | జీఎస్టీ రేట్ల తగ్గింపు అంశంపై కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష పార్టీలు ప్రజలను తప్పుదారి పట్టించాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. టూత్పేస్ట్ నుంచి ట్రాక్టర్ల వరకు ప్రతి వస్తువు ధరలపై పన్నుభార�
Man Kills Wife In Front Of Children | ఒక వ్యక్తి తన భార్యపై అనుమానించాడు. పిల్లల ముందే కత్తితో పొడిచి ఆమెను చంపాడు. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేశాడు. భార్యను హత్య చేసినట్లు చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు.
Man Kills Live-In Partner | సహజీవనం చేసిన యువతిని ఒక వ్యక్తి హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని బ్యాగులో కుక్కాడు. నదిలో పడేసే ముందు సెల్ఫీ తీసుకున్నాడు. మహిళ మిస్సింగ్ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆ వ్యక్తితో పాటు సహకరించ�
Woman Dies By Suicide | ప్రియుడు హత్యకు గురయ్యాడు. దీంతో మనస్తాపం చెందిన ప్రియురాలు విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
British-era silver coins | ఆలయం పునరుద్ధరణ పనుల కోసం తవ్వకాలు జరిపారు. ఈ సందర్భంగా బ్రిటీష్ కాలం నాటి వెండి నాణేలు బయటపడ్డాయి. దీంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఆంక్షలు విధించారు.
గ్రామాల్లో గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను చూసి యూపీ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. మంగళవారం మండలంలోని పులుమద్ది గ్రామంలో ఉత్తరప్రదేశ్ అధికారుల బృందం పర్యటించింది.
శునకాలు కరిస్తే శిక్ష విధిస్తూ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం విచిత్ర నిర్ణయం తీసుకుంది. ఎలాంటి రెచ్చగొట్టుడు లేకుండా వీధి కుక్కలు మనుషుల్ని ఒకసారి కరిస్తే దానికి 10 రోజుల పాటు జంతు కేంద్రానికి తరలించే శిక్ష �
Baby Girl Buried Alive | రోజుల పసికందును సజీవంగా పాతిపెట్టారు. పసిబిడ్డ ఏడ్పు, చేయి కదలడాన్ని ఒక వ్యక్తి గమనించాడు. పోలీసులకు అతడు సమాచారం ఇచ్చాడు. దీంతో వారు అక్కడకు చేరుకుని ఆ పసిబిడ్డను కాపాడారు.