Mother Scolds, Son Sucide | ఒక అంశంపై కుమారుడ్ని తల్లి తిట్టింది. ఇంట్లోని గదిలో బంధించి పనికి వెళ్లింది. తిరిగి వచ్చి చూడగా ఆ బాలుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాయ్‌బరేలీలో నిర్వహించిన ఓ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, యూపీ మంత్రి దినేశ్ ప్రతాప్ సింగ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీని వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది.
విద్యుత్ కోతలను నిరసిస్తూ రోడ్డు దిగ్బంధించి (Road Blockade Case) భారీ ట్రాఫిక్ జామ్‌కు కారణమయ్యారని కేంద్ర మాజీ మంత్రికి యూపీ కోర్టు రెండేండ్ల జైలు శిక్ష విధించింది. ఆయనతోపాటు మరో 13 మందికి కూడా శిక్ష విధించింది.
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అవినీతి మకిలి అంటుకుంది. సాక్షాత్తూ బీజేపీ ఎమ్మెల్యేనే ఈ విషయాన్ని నిర్ధారించారు. తమ ఎమ్మెల్యేలు నెలవారీ జీతాలు డ్రా చేయడమే కాక, ఎమ్మెల్యే నిధుల �
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో నటి దిశా పటానీ ఇంటి ముందు కాల్పులు చోటుచేసుకున్నాయి. శుక్రవారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ITI Student Jumps Into Barrage | ఒక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. బ్యారేజీ పైనుంచి నీటిలోకి దూకింది. ఇది చూసి అక్కడున్న వారు షాకయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Rape Accused Pushes Police, Flees | అత్యాచారం కేసులో నిందితుడైన వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు అతడి ఇంటికి చేరుకున్నాడు. అయితే ఆ పోలీసులను తోసి అతడు పారిపోయాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులకు గృహహింస (Domestic Violence) తప్పడం లేదు. అత్తింటి వారి అకృత్యాలను నిలదీసినందుకు చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఎలాగైనా వదిలించుకోవాలని.. ఆమెను బజార్లోకి గుంచి అందరూ చూస్తుండగా కర్�
Girl Gives Birth, Infant Dies | వివాహితుడైన వ్యక్తి ఒక బాలికను లోబర్చుకున్నాడు. ఆమెను బ్లాక్మెయిల్ చేసి పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. గర్భం దాల్చిన ఆ బాలిక నెలలు నిండని శిశువును ప్రవించింది. అయితే పుట్టిన కొన్ని �
Woman, Teen Lover Kills Girl | వివాహిత మహిళ, యువకుడు సాన్నిహిత్యంగా ఉండటాన్ని ఒక బాలిక చూసింది. తన తండ్రికి ఈ విషయం చెబుతానని ఆమె బెదిరించింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ కలిసి ఆ బాలికను హత్య చేశారు. మృతదేహాన్ని బావిలో పడేశారు.
Judge, Restaurateur File Complaints | పార్కింగ్ విషయంపై రెస్టారెంట్ సిబ్బంది, మహిళా జడ్జి మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ జడ్జి, రెస్టారెంట్ యజమాని ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో ఇ�
Nude Gang | దుస్తులు లేని వ్యక్తులు మహిళలను బెంబేలెత్తిస్తున్నారు. నిర్జన ప్రాంతాలకు వారిని ఈడ్చుకెళ్తున్నారు. దీంతో ‘న్యూడ్ గ్యాంగ్’ పట్ల మహిళలు భయాందోళన చెందుతున్నారు. నాలుగు సంఘటనలు జరుగడంతో పోలీసులు డ్�
Mob Kills Woman | భార్యాభర్తలు చేతబడి చేస్తున్నట్లు గ్రామస్తులు అనుమానించారు. వారి ఇంట్లోకి చొరబడి ఆయుధాలతో దాడి చేశారు. మహిళ మరణించగా ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశా�