ఘజియాబాద్| ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున ఘజియాబాద్‌లోని మురికివాడలో ఉన్న ఓ గుడిసెలో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి సమీపంలోని నివాసాలకు వ్యాపించాయి.
వ్యాక్సిన్స్ ఔట్ ఆఫ్ స్టాక్ | వ్యాక్సిన్స్ ఔట్ ఆఫ్ స్టాక్ అని ఆస్పత్రుల ఎదుట పోస్టర్లను ప్రదర్శించారు. టీకా కోసం వచ్చే ముందు ఈ నంబర్‌కు ఫోన్ చేసి రావాలని సూచించారు.
రాత్రి కర్ఫ్యూ | ఉత్తరప్రదేశ్‌లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో రాష్ట్రంలోని నాలుగు ప్రధాన పట్టణాల్లో నేటినుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన ప్రయాగ్‌రాజ్‌లో అధికారులు రాత్రి కర్ఫ్యూ విధించారు.
థర్మల్ విద్యుత్ కేంద్రంలో పేలిన బాయిలర్ | థర్మల్ విద్యుత్ ప్లాంట్‌లో బాయిలర్ పేలి 13 మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం సోన్‌భద్ర జిల్లాలోని లాంకో అన్పారా థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.