Festival Discount | దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీ (APCO) బంపరాఫర్ ప్రకటించింది. చేనేత వస్త్రాలపై 40 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది.
Nara Lokesh | పాఠశాల విద్యపై ఏపీ మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మన బడి-మన భవిష్యత్తు కార్యక్రమం కింద విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల నియామకం, గదుల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.
Vijayawada Utsav | దసరా శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్‌కు ఆలయ భూములు వినియోగించుకుండా చూడాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.
Vangalapudi Anitha | ప్రతిపక్ష హోదా స్పీకర్ ఇచ్చేది కాదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రతిపక్ష హోదాను ప్రజలు ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదా ఇచ్చే సీట్లు రాలేదు కాబట్టి పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ �
తిరుమలలో తొక్కిసలాట అని, కపిలతీర్థంలో ఏర్పాట్లు సరిగ్గా లేవంటూ సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని టీటీడీ తెలిపింది. దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది
Buggana Rajendranath | పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు.
Bhumana Karunakar Reddy | టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో పరకామణిలో అక్రమాలు జరిగినట్లు రుజువైతే అలిపిరి వద్ద తల నరక్కుంటానని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా గరుడ సేవ నాడు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు గొడుగులు రానున్నాయి.
ఏపీలోని బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోలలపూడిలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. రోడ్డుకు అడ్డంగా వచ్చిన కుక్కను తప్పించబోయిన ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న ముగ్గురు అక్క�
Srisailam Dussehra Mahotsavam | శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీస్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ సంపూర్ణంగా జరిపించనున్నారు.
Perni Nani | మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని సహా 400 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ పేరుతో అనుమతి లేకుండా భారీ ర్యాలీ తీయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Rajampet | అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ఆర్టీసీ డిపో మేనేజర్ సహా ఆరుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఆర్టీసీ పెట్రోల్ బంకులో రూ.62 లక్షల మేర అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అవ్వడంతో ఏపీఎస్ఆర్టీసీ అ�
OG Movie | డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా డిజాస్టర్ కావడంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంతా ఈ సినిమాపైనే ఉన్నాయి.