Gannavaram Airport | ఏపీలోని గన్నవరం ఎయిర్‌పోర్టును దట్టమైన పొగమంచు కమ్మేసింది. శుక్రవారం ఉదయం పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో సేఫ్ ల్యాండింగ్‌కు క్లియరెన్స్ దొరక్క పలు విమానాలు చాలాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టాయి.
చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, సింగపూర్ నుంచి వచ్చిన విమానాలు ల్యాండింగ్‌కు సమయం పట్టింది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం ల్యాండింగ్‌కు వీలులేకపోవడంతో.. రాజమండ్రికి దారి మళ్లించారు.