Road accident | ఏపీలోని నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది . పొగ మంచు కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు దుర్మరణం చెందారు.
చలికాలం నేపథ్యంలో ఉదయం, రాత్రి వేళల్లో ఏర్పడే పొగమంచు కారణంగా రహదారులపై ప్రయాణిస్తున్న వాహనదారులకు స్పష్టత తగ్గి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
మెదక్ జిల్లాలో(Medak) ఉదయం భారీగా పొగమంచు(Fog) కమ్ముకుంది. పొగమంచు కారణంగా ప్రధాన రహదారులు, జాతీయ రహదారులపై వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలని మెదక్ ఎస్పీ డీ.వి శ్రీనివాసరావు తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసిరింది. నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత పెరిగింది. ఇక్కడ అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న కారణంగా ప్రతి చలి కాలంలో ఉష్ణోగ్రతల�
Sangareddy | సంగారెడ్డి జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ముంబై నుంచి హైదరాబాద్ వస్తుండగా కోహిర్ మండలం కవేలీ చౌరస్తా వద్ద అదుపుతప్పింది. పొగమంచు కారణంగా దారి కనిపించకపోవడంతో రోడ్డు ప�
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పశ్చిమ బెంగాల్ పర్యటనకు వెళ్లారు. కోల్కతా ఎయిర్పోర్ట్ నుంచి తహేర్పూర్లో హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు. అయితే, భారీ పొగమంచు కారణంగా హెలికాప్టర్ ల్యాండింగ్కు
IND vs SA : భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన నాలుగో టీ20 రద్దయింది. లక్నోలోని ఎక్నా స్టేడియాన్ని పొగమంచు(Fog) కమ్మేయడంతో టాస్ వేయకుండానే మ్యాచ్ను నిలిపివేశారు అంపైర్లు.
అసలే చలికాలం.. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ వాతావరణం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలే కాదు.. వాహన ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. చలికాలంలో తరచుగా పొగ మంచు (Dense Fog) కారణంగానే ప్రమాదాలు జరుగుతుంటాయి.
IND Vs ENG 2nd T20 | ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ హ్యారీ బ్రూక్పై టీమిండియా దిగ్గజ బ్యాట్స్మెన్ సునీల్ గవాస్కర్ సెటైర్లు వేశారు. చెన్నై వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో హ్యారీ బ్రూక్ 13 పరుగులకే పెవిలియన్కు చ�
Telangana | రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గి చలితీవ్రత నానాటికి పెరుగుతుండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు కారణంగా యాదాద్రి, భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని కాల్వపల్లి వాగులో కారు ప్రమాదా�
చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. రెండు రోజులుగా వణికిస్తున్నది. ఇటు పొగమంచు కమ్మేస్తున్నది. శనివారం ఉదయం పది గంటల వరకూ పరుచుకున్నది. ఎక్కడ చూసినా తెరలు తెరలుగా దర్శనమిచ్చింది.