Sangareddy | సంగారెడ్డి జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు తప్పిన ప్రమాదం
Sangareddy | సంగారెడ్డి జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ముంబై నుంచి హైదరాబాద్ వస్తుండగా కోహిర్ మండలం కవేలీ చౌరస్తా వద్ద అదుపుతప్పింది. పొగమంచు కారణంగా దారి కనిపించకపోవడంతో రోడ్డు పక్కకు దూసుకెళ్లింది.
Sangareddy | సంగారెడ్డి జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ముంబై నుంచి హైదరాబాద్ వస్తుండగా కోహిర్ మండలం కవేలీ చౌరస్తా వద్ద అదుపుతప్పింది. పొగమంచు కారణంగా దారి కనిపించకపోవడంతో రోడ్డు పక్కకు దూసుకెళ్లింది.
ఈ క్రమంలోనే అదుపుతప్పిన బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 31 మంది ప్రయాణిస్తున్నారు. వారంతా స్వల్ప గాయాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

