High Court | బాల్కసుమన్పై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేసిన హైకోర్టు
High Court | మంచిర్యాల జిల్లా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ , బీఆర్ఎస్ నాయకుడు మూల రాజిరెడ్డిపై పెట్టిన క్రిమినల్ కేసును హైకోర్టు కొట్టివేసింది.
హైదరాబాద్ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్( Balka Suman) , బీఆర్ఎస్ నాయకుడు మూల రాజిరెడ్డిపై పెట్టిన క్రిమినల్ కేసును హైకోర్టు ( High Court ) కొట్టివేసింది. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నిక ( Muncipal Election ) నేపధ్యంలో బాల్క సుమన్, మూల రాజిరెడ్డిపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్ బుధవారం విచారణకు వచ్చింది . విచారణను పరిశీలించిన కోర్టు క్రిమినల్ కేసును కొట్టివేసింది .
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
Rahul Gandhi | పోలీసుల దాడిలో వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్థిని.. ఢిల్లీ పోలీసులపై రాహుల్ గాంధీ ఆగ్రహం
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

