ప్రభుత్వ బాలల వసతి గృహంలో పిల్లలను లైంగిక వేధించిన కేసులో నిందితుడైన సూపర్వైజర్ మహమ్మద్ రహమాన్ సిద్ధిఖీ విడుదలకు ఆదేశించేందుకు హైకోర్టు నిరాకరించింది.
ఉమ్మడి ఏపీలో నియమితులైన 1,200 మంది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2013లో ఏపీలో కారుణ్య కారణాలతో జరిగిన నియామకాలపై స్పష్టత ఇచ్చింది.
స్టాఫ్నర్సుల నియామకానికి సంబంధించిన కేసులో హైకోర్టు తుది ఉత్తర్వులను జారీచేసింది. పిటిషనర్లకు వెయిటేజీ మారులను కలిపి మొత్తం మారులను వెల్లడించాలని, ఆ మేరకు వారు అర్హత సాధిస్తే ఖాళీ పోస్టుల్లో భర్తీ చే
రంగారెడ్డి జిల్లా, మహేశ్వ రం మండలం, నాగారంలోని భూదాన్ భూములను ఐఏఎస్లు, ఐపీఎస్లు, వారి కుటుంబసభ్యులు కొనుగోలు చేశారనే అభియోగాల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రాసిన లేఖపై ఏం చర్యలు తీసుక
బీసీలకు రాజకీయం, విద్య ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు అని ప్రకటించి అధికారంలోకి వచ్చి, చట్టబద్ధత లేని అడ్డగోలు జీవోలు విడుదల చేసి బీసీలను మభ్యపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పు డు అవే రిజర్వేషన్ల �
మద్యం దుకాణాల కేటాయింపునకు సంబంధించిన రూల్స్ను రూపొందించి, ప్రభుత్వమే వాటిని ఉల్లంఘించడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వ విధానాల పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరించడం కుదరదని తేల్చిచెప�
‘విప్లవాలు అనేక రకాలు. ఒక విప్లవం తరువాత మరో విప్లవం వస్తుంది. వాటి ఫలితాలు కొత్త పుంతలు తొకుతాయి. కానీ, అక్రమ నిర్మాణాలకు వసూళ్ల విప్లవం ఒకటి వచ్చింది.
తెలంగాణవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు 95,285 వేల దరఖాస్తులు అం దాయి. వాటి ద్వారా రూ.2,858 కోట్ల ఆదా యం సమకూరింది. ఈ మేరకు గురువారం తో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ బాధితులను బరిలో ఉండనీయకుండా ఎన్నికల అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నామినేషన్ పత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ భారీ మొత్తంలో తిరస్కరిస్తూ కాంగ్రెస్కు వంత�