అమరావతి : ఎస్సీ సునీల్ నాయక్‌ను(SP Sunil Nayak) నేడు సీసీఎస్ పోలీసులు విచారించనున్నారు. సీఐడీ కస్టడీలో ఉండగా నాడు ఎంపీగా ఉన్న రఘురామకృష్ణం రాజుపై(Raghuramakrishnam Raju) హత్యాయత్నానికి పాల్పడారనే నమోదైన కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. ఇందులో భాగంగా గురువారం గుంటూరులోని సీసీఎస్ కార్యాలయంలో నేటి నుంచి ఐదు రోజుల పాటు విచారించనున్నారు. విజయనగరం ఎస్పీ దామోదర్ విచారణ చేయనుండగా అందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
Finn Allen | టీ20 ప్రపంచకప్‌లో ఫిన్ అలెన్ సంచలనం… 33 బంతుల్లో సెంచరీ, గేల్–యువరాజ్ రికార్డులు బద్దలు
Virosh | లవ్ స్టోరీ రహస్యాలు బయటపెట్టిన విజయ్ దేవరకొండ … ముందుగా ప్రపోజ్ చేసింది ఎవరంటే..!