Home
Telangana
Brs Youth Leader Attacked With Knives By Congress Workers During Bonalu Festival In Suryapet
Suryapet | బోనాల ఊరేగింపులో రెచ్చిపోయిన కాంగ్రెస్ గూండాలు.. బీఆర్ఎస్ కార్యకర్తపై కత్తులతో దాడి
Suryapet | సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలో బోనాల ఊరేగింపు సందర్భంగా ఘర్షణ చోటుచేసుకుంది. బీఆర్ఎస్ యువజన కార్యకర్త గుణగంటి చంద్రకాంత్గౌడ్పై కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కత్తులతో దాడి చేశారు.
Suryapet | సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలో బోనాల ఊరేగింపు సందర్భంగా ఘర్షణ చోటుచేసుకుంది. బీఆర్ఎస్ యువజన కార్యకర్త గుణగంటి చంద్రకాంత్గౌడ్పై కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో చంద్రకాంత్గౌడ్తోపాటు మరికొందరికి గాయాలయ్యాయి.
గురువారం (ఆగస్టు 13) సాయంత్రం 6 గంటల సమయంలో బోనాల ఊరేగింపు కొనసాగుతుండగా కొందరు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన చంద్రకాంత్గౌడ్ను హుటాహుటిన సూర్యాపేట మెడికల్ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

