ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. మంగళవారం తెల్లవారుజామున 3.7 తీవ్రతతో భూమి కంపించింది. దీని ప్రభావంతో విశాఖపట్నంలోని స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
విశాఖపట్నంలోని భీమి లి బీచ్‌లో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. నగరంలోని సంగివలస అనిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్న ఏడుగురు విద్యార్థులు బీచ్‌కు వెళ్లారు.