Earthquake | జపాన్ను వణికించిన భారీ భూకంపం..
జపాన్‌లో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. శనివారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) హోన్షు తూర్పు తీరానికి సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత 6.0గా నమోదయింది. 50 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) తెలిపింది.
టోక్యో: జపాన్‌లో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. శనివారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) హోన్షు తూర్పు తీరానికి సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత 6.0గా నమోదయింది. 50 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) తెలిపింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్లు లోతులో ఉందని వెల్లడించింది. భూకంపం ధాటికి భూకంపం ధాటికి పలు చోట్ల భవనాలు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల పాక్షికంగా కూలిపోయాయి. తీర ప్రాంతం కావడం వల్ల సముద్రం అల్లకల్లోలానికి గురైంది. తొలుత- సునామీ సంభవింవచవచ్చంటూ వార్తలొచ్చాయి గానీ అలాంటి హెచ్చరికలేవీ కూడా జారీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Magnitude 6.0 Earthquake just ruptured off the coast of Japan at at depth of 46.8 km (October 4 2025). This is a day after a M6.1 struck the Kamchatka Peninsula to the north followed by a few M5+ aftershocks. Solar storm impact coming too… pic.twitter.com/BXh4Xy1KIs
— Stefan Burns (@StefanBurnsGeo) October 4, 2025
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Earthquake
- GFZ
- Honshu Coast
- Japan
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

