జపాన్లో 6.0 తీవ్రతతో భూకంపం ఏర్పడింది. శనివారం రాత్రి హూన్షు తూర్పు తీరంలో 50 కి.మీ లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది.
జపాన్లో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. శనివారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) హోన్షు తూర్పు తీరానికి సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత 6.0గా నమోదయింది. 50 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించినట్లు జర్మన్ ర�