Earthquake: ఫిలిప్పీన్స్‌లోని మిండనావో ద్వీపాన్ని భారీ భూకంపం (Earthquake) కుదిపేసింది. శుక్రవారం ఉదయం 9.43 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) మిండనావో (Mindanao) ద్వీపంలో 7.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. పసిఫిక్ తీరంలో ఉన్న డావాయో ఓరియంట్‌లోని మానయ్ టౌన్‌కు సమీపంలో భూమి కంపించింది, భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని ఫిలిప్పైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వోల్కనాలజీ అండ్ సీస్మొలజీ (Phivolcs) తెలిపింది.
Mapua School in Davao City, Philippines during the M7.4 earthquake that struck earlier 👀👀
📹John Louie Bagotpic.twitter.com/1RTuSzCUpw
— Volcaholic 🌋 (@volcaholic1) October 10, 2025
భారీ భూకంపం నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. కాగా, పసిఫిక్ తీరంలో భారీగా అలలు ఎగసిపడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.
❗️⚠️🇵🇭 – A 7.6-magnitude earthquake struck offshore in the southern Philippines on October 10, 2025, at a depth of 10 km (6 miles) off Manay town in Davao Oriental province, Mindanao region.
The Philippine Institute of Volcanology and Seismology (Phivolcs) warned of potential… pic.twitter.com/D6UiQA2Z6Z
— 🔥🗞The Informant (@theinformant_x) October 10, 2025
Filipinler’de meydana gelen 7,4 büyüklüğündeki deprem anında kaydedilen görüntüler #Philippines #Earthquake #Deprem pic.twitter.com/AFm2ylOFF8
— 𝐉𝐨𝐮𝐫𝐧𝐚𝐥𝐢𝐬𝐭 (@HamdiCelikbas) October 10, 2025
⚠️ Video showing the shaking from the M7.4 earthquake that hit the Philippines…
📍 Spring Valley, Brgy. Buhangin proper, Davao City.
📹Arjay Estabayapic.twitter.com/m0y6Ly6jOf
— Volcaholic 🌋 (@volcaholic1) October 10, 2025
Terryfiyng video: A strong earthquake struck Davao Oriental . Tsunami warning is in effect for Davao Region and Eastern Visayas. Coastal residents are evacuating to higher ground.
📍Davao Oriental, Mindanao, Philippines. pic.twitter.com/QOFIbjGuPQ
— Weather Monitor (@WeatherMonitors) October 10, 2025